హార్డ్వేర్ త్వరణం మరియు WebGL ఉపయోగించడానికి మీ గ్రాఫిక్స్ డ్రైవర్లు అప్గ్రేడ్

Firefox Firefox చివరిగా నవీకరించినది: 66% of users voted this helpful

ఫైర్ఫాక్సు మరియు కొన్ని ప్లగిన్లు వెబ్ కంటెంట్ ప్రదర్శన వేగవంతం చేయుటకు మీ గ్రాఫిక్స్ కార్డు సహాయపడుతుంది. గ్రాఫిక్ కార్డులు WebGL వంటి ఆధునిక వెబ్ లక్షణాలు ఉపయోగిస్తారు. ఈ లక్షణాలను తో సమస్యలను పరిష్కరించడానికి లేదా వాటి ప్రయోజనాన్ని, మీ గ్రాఫిక్స్ కార్డు డ్రైవర్ల అప్ డేట్ చెయ్యాలి. ఈ వ్యాసం అలా ఎలా చేయాలో వివరిస్తుంది.

శోధించండి మరియు కొత్త గ్రాఫిక్స్ డ్రైవర్లు ఇన్స్టాల్ చేయండి

విండోస్ నవీకరించు ఉపయోగించుట

కొన్ని ఇటీవల గ్రాఫిక్స్ డ్రైవర్ సంస్కరణలు అప్డేట్ ఫీచర్ నుండి ఒక ఐచ్ఛిక నవీకరణ అందుబాటులో చేశారు. మీరు స్వయంచాలకంగా సిఫార్సు చేసిన నవీకరణలను ఇన్స్టాల్ చేసేలా విండోస్ ని సెట్ చెయ్యకపోతే, ఈ దశలను అనుసరించండి:

  1. నొక్కండి XP Start button,అన్నీ ప్రోగ్రాంలు ఎంచుకోండి, తరువాత విండోస్ నవీకరణ విండోని తెరుచుటకు విండోస్ నవీకరణ ఎంపిక చేయండి.
  2. ప్రాంప్ట్ అయినప్పుడు ActiveX కంట్రోల్స్ ను నవీకరించండి.
  3. క్లిక్ చేయండి కస్టమ్ మరియు అది శోధిన జరిగే వరకు వేచుండండి.
  4. ఎడమ పేన్ లో "హార్డ్వేర్, ఐచ్ఛికము" ఎంచుకోండి.
  5. టైటిల్ లో మీ గ్రాఫిక్స్ కార్డు తయారీదారు పేరు (బహుశా ఇంటెల్, AMD / ATI లేదా NVIDIA) తో నవీకరణల కోసం శోధించండి.
  6. మీరు కొన్ని కనుగొంటే, కొత్తది చెక్ చేయండి మరియు "రివ్యూ మరియు నవీకరణలు ఇన్స్టాల్ చేయండి" క్లిక్ చేయండి.
  7. నవీకరణలు ఇన్స్టాల్ క్లిక్ చేయండి.
  8. నవీకరణ ఇన్స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి. ప్రాంప్ట్ చేసినప్పుడు, మీ కంప్యూటర్ పునఃప్రారంభించండి.
  9. ఫైర్ఫాక్సు ప్రారంభించండి.
  1. నొక్కండి Small Vista Logo,అన్నీ ప్రోగ్రాంలు ఎంచుకోండి, తరువాత విండోస్ నవీకరణ విండోని తెరుచుటకు విండోస్ నవీకరణ ఎంపిక చేయండి.
  2. ఎడమ పేన్ లో "అప్డేట్ల కోసం తనిఖీ చేయండి" లింక్ ని క్లిక్ చేయండి మరియు అది శోధించే వరకు వేచి ఉండండి.
  3. ఐచ్ఛిక నవీకరణలను అందుబాటులో ఉంటే, "ఐచ్ఛిక నవీకరణలను అందుబాటులో ఉన్నాయి" క్లిక్ చేయండి.

విండోస్ విస్టా: అందుబాటులో ఉన్న నవీకరణలను ప్యానెల్ తెరిచుకుంటుంది. "ఆప్షనల్" క్లిక్ చేయండి.

విండోస్ 7: మీరు ఎంచుకున్న నవీకరణలు ఇన్స్టాల్ ప్యానెల్ తెరుచుకుంటుంది.

  1. టైటిల్ లో మీ గ్రాఫిక్స్ కార్డు తయారీదారు పేరు (బహుశా ఇంటెల్, AMD / ATI లేదా NVIDIA) తో నవీకరణల కోసం శోధించండి.
  2. మీరు కొన్ని కనుగొంటే, కొత్తది చెక్ చేయండి మరియు అందుబాటులో ఉన్న నవీకరణల ప్యానెల్ మూసివేయడానికి అలాగే క్లిక్ చేయండి.
  3. నవీకరణలు ఇన్స్టాల్ క్లిక్ చేయండి.
  4. నవీకరణ ఇన్స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి. ప్రాంప్ట్ చేసినప్పుడు, మీ కంప్యూటర్ పునఃప్రారంభించండి.
  5. ఫైర్ఫాక్సు ప్రారంభించండి.
  1. ఎడమ పేన్ లో "అప్డేట్ల కోసం తనిఖీ చేయండి" లింక్ ని క్లిక్ చేయండి మరియు అది శోధించే వరకు వేచి ఉండండి.
  2. ఐచ్ఛిక నవీకరణలను అందుబాటులో ఉంటే, "ఐచ్ఛిక నవీకరణలను అందుబాటులో ఉన్నాయి" క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న నవీకరణల ఇన్స్టాల్ ప్యానెల్ తెరుచుకుంటుంది .
  3. టైటిల్ లో మీ గ్రాఫిక్స్ కార్డు తయారీదారు పేరు (బహుశా ఇంటెల్, AMD / ATI లేదా NVIDIA) తో నవీకరణల కోసం శోధించండి.
  4. మీరు కొన్ని కనుగొంటే, కొత్తది చెక్ చేయండి మరియు అందుబాటులో ఉన్న నవీకరణలను ప్యానెల్ మూసివేయడానికి నవీకరణలు ఇన్స్టాల్ క్లిక్ చేయండి.
  5. నవీకరణ ఇన్స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి. ప్రాంప్ట్ చేసినప్పుడు, మీ కంప్యూటర్ పునఃప్రారంభించండి.
  6. ఫైర్ఫాక్సు ప్రారంభించండి.

ఒకవేల ఏ నవీకరణలు అందుబాటులో లేకపోతే లేదా నవీకరణలు మీ సమస్యలను పరిష్కరించలేకపోతే, తరువాతి విభాగమునకు కొనసాగండి.

మీ కంప్యూటర్ తయారీదారు యొక్క సిస్టమ్ నవీకరణను సాధనాన్ని ఉపయోగించుట

కొన్ని కంప్యూటర్ తయారీదారులు డ్రైవర్లు అప్డేట్ చేసే సిస్టమ్ నవీకరణను సాధనాన్ని కలిగి ఉంటారు మరియు విండోస్ వాటిని బైపాస్ చేస్తుంది {/ for}. మీరు గ్రాఫిక్స్ డ్రైవర్లు అప్డేట్ చేయడానికి ఈ ఉపకరణాన్ని ఉపయోగించడానికి అవసరం కావచ్చు.

కేవలం ప్రారంభం మెను నుండి ఈ సాధనం కోసం శోధించండి. కొన్ని సాధ్యమైన శోధన పదాలు (డెల్ లేదా HP వంటి) మీ కంప్యూటర్ తయారీదారు లేదా "నవీకరణ", "నిర్వహణ" లేదా "డ్రైవర్" వంటి సాధారణ పదాలను పేరులు ఉన్నాయి. టూల్ తెరువండి మరియు అన్ని అందుబాటులో నవీకరణలను వర్తిస్తాయి.

టూల్ కోసం ఏ నవీకరణ లేకుంటే, ఏ నవీకరణలను అందుబాటులో లేకుంటే, లేదా నవీకరణలు మీ సమస్యలను పరిష్కరించలేకపోతే, తరువాతి విభాగమునకు కొనసాగండి.

మీ పంపిణీ యొక్క ప్రామాణిక నవీకరణ ప్రక్రియ ఉపయోగించండి

మీ పంపిణీ యొక్క ప్రామాణిక నవీకరణ ప్రక్రియ మీకు కొత్త డ్రైవర్లు ఇవ్వలేకపోతే, మీరు మీ పంపిణీ కోసం ఇతర ప్యాకేజీ రిపోజిటరీ కోసం చూడటం అవసరం. ఉదాహరణకు, ఉబుంటున మూసుకుపోయిన సోర్స్ డ్రైవర్లు అప్గ్రేడ్ చేయటానికి, మీరు సిస్టమ్ అమరికలను > హార్డువేర్​​ > అదనపు డ్రైవర్లు వెళ్ళడం అవసరం.

కొత్త జెనెరిక్ గ్రాఫిక్స్ డ్రైవర్లు ఉపయోగించుట

మీరు మీ గ్రాఫిక్స్ కార్డు తయారీదారు వెబ్సైట్ నుండి కూడా ఒక సాధారణ గ్రాఫిక్స్ డ్రైవర్ ఇన్స్టాల్ చేయవచ్చు. ఇవి సాధారణంగా కొత్తవిగా ఉంచబడ్డాయి మరియు వ్యవస్థలు వివిధ పనులకు రూపొందించబడ్డాయి:

మీరు ఏ గ్రాఫిక్స్ కార్డ్ కలిగున్నారో తెలియకపోతే, ఫైర్ఫాక్స్ యొక్క about:support గ్రాఫిక్స్ విభాగంలో చూడండి ట్రబుల్షూటింగ్ సమాచారం పేజీ.

గమనిక: హార్డ్వేర్ త్వరణం ఇతర తయారీదారులు నుండి గ్రాఫిక్స్ కార్డులు అందుబాటులో లేదు.
గమనిక: గ్రాఫిక్స్ డ్రైవర్ డౌన్లోడ్ చేసిన తర్వాత, సంస్థాపన విజర్డ్ అది ఇన్స్టాల్ నుండి మీరు నిరోధిస్తుంది ఎందుకంటే మీ ప్రస్తుత డ్రైవర్ మీ కంప్యూటర్ తయారీదారు తగ్గట్టుగా మార్చవచ్చు.
హెచ్చరిక: కంప్యూటర్ మరియు గ్రాఫిక్స్ కార్డ్ కొన్ని కలయికలు, మీరు సాఫ్ట్వేర్ డ్రైవర్లు యొక్క జెనెరిక్ వెర్షన్లలో సమస్యల ఎదుర్కొంటారు.
  1. ఆపిల్ క్లిక్ చేయండి.
  2. "ఆపిల్" మెనూలో, క్లిక్ చేయండి "సాఫ్ట్వేర్ నవీకరణ."
  3. అక్కడ ఒక మ్యాక్ OS X నవీకరణ అందుబాటులో ఉంటే, మీరు ఇన్స్టాల్ చేయవచ్చు. గ్రాఫిక్స్ డ్రైవర్ నవీకరణ ఉంటే, ఇది మ్యాక్ OS X నవీకరణలలో చేర్చబడుతుంది.

మీ గ్రాఫిక్స్ డ్రైవర్ అప్గ్రేడ్ తర్వాత

మీరు కొత్త గ్రాఫిక్స్ డ్రైవర్ వాడుక కోసం మీ కంప్యూటర్ను రీబూట్ అవసరం.

గమనిక:

మీరు మీ డ్రైవర్ నవీకరణ తర్వాత రోజు వరకు ఫైర్ఫాక్సు కొత్త గ్రాఫిక్స్ డ్రైవర్ ను గుర్తించదు. మీరు ఒక రోజు వేచి ఉండండి లేదా మీరు <- ఫైర్ఫాక్సు బ్లాక్ లిస్ట్ బలవంతంగా రిఫ్రెష్ చేయుట -> క్రింది కోడ్ కాపీ చేయండి మరియు లోపం కన్సోల్ లో ఒక లైన్ లో ఎంటర్ చేయండి. ( ఫైర్ఫాక్సు Tools మెనూ ఫైర్ఫాక్సు బటన్ , వెబ్ డెవలెపర్ మెనూ నుండి ఆక్సెస్ చేయవచ్చు ) మరియు అంచనా బటన్ ను నొక్కండి :

Components.classes["@mozilla.org/extensions/blocklist;1"].getService(Components.interfaces.nsITimerCallback).notify(null);
గమనిక: మీరు మీ డ్రైవర్ నవీకరణ తర్వాత రోజు వరకు ఫైర్ఫాక్సు కొత్త గ్రాఫిక్స్ డ్రైవర్ ను గుర్తించదు. మీరు ఒక రోజు వేచి ఉండండి లేదా మీరు క్రింది కోడ్ కాపీ చేయండి మరియు లోపం కన్సోల్ లో ఒక లైన్ లో ఎంటర్ చేయండి ( ఫైర్ఫాక్సు Tools మెనూ ఫైర్ఫాక్సు బటన్ , వెబ్ డెవలెపర్ మెనూ నుండి ఆక్సెస్ చేయవచ్చు ) మరియు అంచనా బటన్ ను నొక్కండి :

Components.classes["@mozilla.org/extensions/blocklist;1"].getService(Components.interfaces.nsITimerCallback).notify(null);

నేను ఇప్పటికీ ఫైర్ఫాక్సు లో నా గ్రాఫిక్స్ కార్డు తో సమస్యలు ఉన్నాయి

అకస్మాత్తుగా, అవకాశమున్న విస్తృత పరిధిలో డ్రైవర్, వీడియో కార్డ్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ సంయోగాలు, హార్డ్వేర్ త్వరణం లేదా 3D వెబ్ గ్రాఫిక్స్ (WebGL) ఇప్పటికీ మీ ఫైర్ఫాక్సులో పని చేయకపోవచ్చు. ఈ సందర్భాల్లో మీరు హార్డ్వేర్ త్వరణం మరియు WebGL డిసేబుల్ చెయ్యడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చు.

హార్డ్వేర్ త్వరణం నిలిపివేసినచో

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. .
  2. అధునాతన ప్యానెల్ ఎంచుకోండి.
  3. జనరల్ టాబ్ ఎంచుకోండి.
  4. హార్డ్వేర్ త్వరణం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించండి ఎంపిక చేయకండి.
  5. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

    . సాధారణంగా ఫైర్ఫాక్సును ప్రారంభించండి.

WebGL ఆపివేయుట

  1. అడ్రస్ బార్ లో, about:config అని టైపు చేయండి, తర్వాత ప్రెస్ చేయండి EnterReturn.

    • about:config ఇది మీ వారెంటీని రద్దు చేయవచ్చు! హెచ్చరిక పేజీ కనిపించవచ్చు. about:config పేజీకి కొనసాగడానికి నేను జాగ్రత్తగా ఉంటా! నేను వాగ్దానం చేస్తున్నా! నొక్కండి.
  2. ఫిల్టర్ బాక్స్ లో, webgl.disabled టైప్ చేయండి.
  3. webgl.disabledను నిజము కు మార్చడానికి డబుల్ క్లిక్ చేయండి.
  4. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

    సాధారణంగా ఫైర్ఫాక్సును ప్రారంభించండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి