ప్లగిన్లు అనేవి ఫైర్ఫాక్స్ ఆడ్-ఆన్స్, ఫైర్ఫాక్స్ ప్రాసెస్ చేయలేని ఇంటర్నెట్ కంటెంట్ నిర్వహించవచ్చు. ఈ వ్యాసం ఉపయోగించడానికి మరియు ఫైర్ఫాక్స్ లో ప్లగిన్లు ఎలా నిర్వహించోలో వివరిస్తుంది.
విషయాల పట్టిక
ప్లగిన్లు ఏమిటి?
ఒక ప్లగిన్ అనేది ఫైర్ఫాక్స్ ప్రాసెస్ చేయలేని ఇంటర్నెట్ సారాంశ నిర్వహించే సాఫ్ట్వేర్ యొక్క భాగం. ఇవి సాధారణంగా వీడియో, ఆడియో, ఆన్లైన్ గేమ్స్, ప్రదర్శనలు, మరియు మరిన్ని పేటెంట్ ఫార్మాట్లలో ఉన్నాయి. ప్లగిన్లు రూపొందించి ఇతర కంపెనీలు పంపిణీ చేస్తారు.
ప్రాచుర్యం ప్లగిన్లు
ఫైర్ఫాక్సులో ప్లగిన్లు ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఉపయోగించడం, మరియు ప్లగిన్లు ట్రబుల్షూట్ సూచనలను కోసం, క్రింద శీర్షికలను చూడండి:
ప్లగిన్లు అప్డేట్ చేయడం ఎలా
ప్లగిన్లు మూడవ పార్టీలు వ్రాసిన కోడ్ ఉపయోగించి, కాబట్టి మీ ప్లగిన్లు నవీనమైనవిగా ఉంచడం ముఖ్యం. మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్ లో ఒక భద్రతా బలహీనత మీ గోప్యతను రాజీ కారణం.
ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ లు పాతవి అయితే తనిఖీ చేస్కోడానికి మొజిల్లా యొక్క ప్లగిన్ చెక్ మరియు నవీకరణల పేజీ చూడండి.
ప్లగిన్లు నిర్వహించడం
మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్లు చూడటానికి:
ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని , మరియు ఆ తరువాత నొక్కండి నొక్కండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి మరియు ఎంచుకోండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
- ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి పెనెల్.
ఒక ప్లగ్ఇన్ ఆపివేయడానికి, జాబితాలోని ఒక ప్లగ్ఇన్ ఎంచుకోండి, అప్పుడు
ని క్లిక్ చేయండి. ఒక ప్లగ్ఇన్ ఆపివేయడం వల్ల నిరర్ధంగా అది అన్ఇన్స్టాల్ లేకుండా ఆపివేస్తుంది. దీన్ని మళ్లీ ప్రారంభించడానికి, దయచేసి క్లిక్ చేయండి.ఒక ప్లగ్ఇన్ ఆపివేయడానికి, జాబితాలోని ఒక ప్లగ్ఇన్ ఎంచుకోండి, అప్పుడు
ఎంచుకోండి. ఒక ప్లగ్ఇన్ ఆపివేయడం వల్ల నిరర్ధంగా అది అన్ఇన్స్టాల్ లేకుండా ఆపివేస్తుంది. దీన్ని మళ్లీ ప్రారంభించడానికి, దయచేసి ఎంచుకోండి.ప్లగిన్లు అన్ఇన్స్టాల్ చేయడం
- మీరు ఒక ప్లగ్ఇన్ అన్ఇన్స్టాల్ చేయడానికి సూచనల కోసం అనుగుణంగా పైన ఉన్న వ్యాసం సందర్శించండి
- మానవీయంగా ఒక ప్లగ్యిన్ అన్ఇన్స్టాల్ చేయడానికి సూచనలను కోసం, చూడండి మాన్యువల్‌గా ఒక ప్లగ్ఇన్ అన్ఇన్స్టాల్ చేయండి
ట్రబుల్షూటింగ్
మీకు ఫైర్ఫాక్సుతో సమస్యలు ఉంటే, వారు ఒక ప్లగ్ఇన్ లేదా ప్లగిన్లను కలయిక వల్ల సంభవించి ఉండవచ్చు. ప్లగ్ఇన్ సమస్యలు ఎలా నిర్ధారించాలో సహాయం కోసం, ఫ్లాష్ లేదా జావా వంటి ప్లగిన్లు సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి సమస్యలను పరిష్కరించండి ని చూడండి.