Contributors
Contributors
చివరిగా నవీకరించినది:
65% of users voted this helpful
కమ్యూనిటీ మద్దతు ఫోరంలో ఫైరుఫాక్సు, ఆండ్రాయిడ్ కోసం ఫైరుఫాక్సు,IOS కి ఫైర్ ఫాక్సు OS, ఫైర్ ఫాక్సు యొక్క ఫొకస్, వెబ్ మెకర్ లేదా థన్డర్ భర్డ్ గురించి ఒక ప్రశ్న అడగండి
మీ ప్రశ్నను పోస్ట్ ముందు, దయచేసి చదవండి:
మీరు మీ ప్రశ్న వివరించటంలో స్క్రీన్షాట్ జోడించాలనుకుంటే, దయచేసి చదవండి:
- నేను నా సమస్య యొక్క స్క్రీన్షాట్ ఏలా సృష్టించాలి? (విండోస్, లైనక్స్, లేదా Mac OS)
మీరు క్రింద లింక్ క్లిక్ చేసి మద్దతు ఫోరం లో ప్రశ్న అడుగుతారు. మీరు మీ ప్రశ్న యొక్క ఉత్పత్తి మరియు టాపిక్ నిర్ణయించే దశల యొక్క వరుస ద్వారా తీసుకోబడుతుంది, స్వచ్చందంగా మా కంట్రిబ్యూటర్ బృందం మీకు సహాయం చేయడం కోసం ఉత్తమ వ్యక్తి కనుగొంటారు.
గమనిక: మీరు ప్రశ్న అడిగే ముందు మొజిల్లా సపోర్ట్ లో నమోదు అవ్వడం అవసరం.
అదనపు వనరులు
నాలెడ్జ్ బేస్ లో సరైన సమాధానం లేదు అంటే, మీరు ఈ ఇతర మద్దతు వనరులను ప్రయత్నించవచ్చు: