ఫైర్ఫాక్స్ ట్రాకింగ్ డొమైన్లు నిరోధించినప్పుడు ఒక కవచం చిహ్నం మీ చిరునామా బార్ లో కనిపిస్తుంది.
ఏ వనరులు బ్లాక్ అవుతున్నాయో చూడడానికి, మీరు వెబ్ కన్సోల్ తెరచి మరియు సెక్యూరిటీ టాబ్ కింద సందేశాలను చూడవచ్చు.
విషయాల పట్టిక
మీ బ్లాక్ జాబితాను మార్చండి
ఫైర్ఫాక్స్ వెర్షన్ 43 తో మొదలుపెట్టి, మీరు మూడవ పార్టీ ట్రాకర్లు బ్లాక్ చేయడానికి ఉపయోగించే నిరోధాల జాబితా మార్చడాన్ని చెయ్యగలరు. అప్రమేయంగా, ట్రాకింగ్ ప్రొటెక్షన్ తో ప్రైవేట్ బ్రౌజింగ్ Disconnect.me ప్రాథమిక సంరక్షణ జాబితాను ఉపయోగిస్తుంది. మీరు బదులుగా Disconnect.me కఠిన రక్షణ జాబితా ఉపయోగించడానికి ఈ మార్చవచ్చు.
ఫైర్ఫాక్స్ వెర్షన్ 43 తో మొదలుపెట్టి, మీరు మూడవ పార్టీ ట్రాకర్లు బ్లాక్ చేయడానికి ఉపయోగించే నిరోధాల జాబితా మార్చడాన్ని చెయ్యగలరు. అప్రమేయంగా, ట్రాకింగ్ ప్రొటెక్షన్ తో ప్రైవేట్ బ్రౌజింగ్ Disconnect.me ప్రాథమిక సంరక్షణ జాబితాను ఉపయోగిస్తుంది. మీరు బదులుగా Disconnect.me కఠిన రక్షణ జాబితా ఉపయోగించడానికి ఈ మార్చవచ్చు.
ప్రాథమిక రక్షణ జాబితా సాధారణంగా తెలిసిన విశ్లేషణా ట్రాకర్లు, సామాజిక భాగస్వామ్య ట్రాకర్లు మరియు ప్రకటనల ట్రాకర్లను బ్లాక్ చేస్తుంది. అయితే, ప్రాథమిక రక్షణ జాబితా కొన్ని తెలిసిన కంటెంట్ ట్రాకర్లను వెబ్సైట్ రద్దును తగ్గించేందుకు అనుమతిస్తుంది.
కఠిన రక్షణ బ్లాక్స్ అన్ని విశ్లేషణ ట్రాకర్లు, సామాజిక భాగస్వామ్య ట్రాకర్ల మరియు ప్రకటనల ట్రాకర్లను అలాగే కంటెంట్ ట్రాకర్లను సహా తెలిసిన ట్రాకర్లను బ్లాక్ చేస్తుంది. కఠిన జాబితాలో కొన్ని వీడియోలు, ఫోటో స్లైడ్ షోలు మరియు కొన్ని సామాజిక నెట్వర్క్లు బ్రేక్ చేస్తుంది.
మీ బ్లాక్ జాబితా మార్చడానికి:
- మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. తరువాత ఎంపికలుప్రాధాన్యతలు .
- ఎడమవైపు క్లిక్ చేయండి.
- “ప్రైవేట్ విండోస్ లో ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఉపయోగించండి” పక్కన ఉన్న బట్టన్ ను నొక్కండి మరియు మీరు ఉపయోగించడానికి కావలసిన బ్లాక్ జాబితాను ఎంచుకోవచ్చు.
- నొక్కంది . "ఫైర్ఫాక్స్ రీస్టార్ట్" డయలాగ్ బాక్సును ఈ సందేశంతో చూస్తారు, బ్లాక్ జాబితాలను మార్చడానికి ఫైర్ఫాక్స్ ను మళ్ళీ ప్రారంభించాలి.
- "ఫైర్ఫాక్స్ రీస్టార్ట్" డయలాగ్ బాక్సులో ఉన్న ను క్లిక్ చేయండి
- ఫైర్ఫాక్స్ ను మళ్లీ ప్రారంభించిన తరువాత, టాబ్ ను ఎంపికలుప్రాధాన్యతలు మూసివేయవచ్చు.
ట్రాకింగ్ సంరక్షణ ఆఫ్ చెయ్యడం ఎలా
మీరు ఒక ప్రైవేట్ బ్రౌజింగ్ విండో లో ఉన్నప్పుడు అప్రమేయంగా ట్రాకింగ్ సంరక్షణ ప్రారంభించబడుతుంది. మీరు ఒక నిర్దిష్ట సైట్ లేదా అన్ని సైట్లకు ట్రాకింగ్ సంరక్షణ డిసేబుల్ చేయడాన్ని ఎంచుకోవచ్చు.
ట్రాకింగ్ సంరక్షణ వ్యక్తిగత సైట్లు కోసం ఆపివేయి
- ఫైర్ఫాక్స్ చురుకుగా పేజీలో ట్రాకర్లను నిరోధించున్నప్పుడు కవచం చిహ్నం కనిపిస్తుంది. కంట్రోల్ సెంటర్ తీసుకొని రావడానికి కవచం చిహ్నాన్ని క్లిక్ చేయండి.
- కంట్రోల్ సెంటర్ లో,
- ఒకసారి ట్రాకింగ్ సంరక్షణ నిలిపివేసినప్పుడు, ఎరుపు కొట్టివేత తో ఒక కవచం చిహ్నం మీ చిరునామా బార్ లో కనిపిస్తుంది.
ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ మీ బ్రౌజింగ్ సెషన్ గురించి ఏ సమాచారం ఉంచదు కాబట్టి, మీరు ఒక సైట్ కోసం రక్షణ ట్రాకింగ్ డిసేబుల్ చేసినప్పటికీ, ఇది సెషన్ కోసం మాత్రమే ఉంటుంది. మీరు ఒక కొత్త ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ మొదలుపెడితే, ట్రాకింగ్ సంరక్షణ అన్ని సైట్లకు ఆన్ చేయబడుతుంది.
అన్ని సైట్లకు ట్రాకింగ్ సంరక్షణ ఆపివేయి
- మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., తరువాత ఎంపికలు ప్రాధాన్యతలు.
- గోప్యతా క్లిక్, అప్పుడు ప్రైవేట్ విండోస్ లో ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఉపయోగించడం తదుపరి బాక్స్లో టిక్కును తీసివేయండి.
- మీ మార్పులు సేవ్ చేయడానికి టాబ్ మూసివేయండి.
మీరు ఒక ప్రైవేట్ బ్రౌజింగ్ విండోలో ఇప్పటికే ఉన్నట్లైతే, చిరునామా బార్ లో about:privatebrowsing నొక్కండి మరియు ప్రైవేట్ బ్రౌజింగ్ హోమ్ పేజీకి వెళ్ళడానికి Enter కీ నొక్కండి.
"ట్రాకింగ్ సంరక్షణ ఆఫ్ చేయి అని ఉన్న లింక్ను క్లిక్ చెయ్యండి. ట్రాకింగ్ సంరక్షణ ఇప్పటికే ఆపివేయబడింది ఉంటే, మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ హోమ్ పేజీ నుండి ట్రాకింగ్ సంరక్షణ ఆన్లింకుపై క్లిక్ చేయడం ద్వారా తిరిగి ఆన్ చెయ్యవచ్చు.
ఆకుపచ్చ చెక్ మార్క్ బటన్ పై క్లిక్ ట్రాకింగ్ సంరక్షణ ఆపివేస్తుంది. ట్రాకింగ్ సంరక్షణ ఇప్పటికే ఆపివేయబడింది ఉంటే, మీరు వెనుక ప్రైవేట్ బ్రౌజింగ్ హోమ్ పేజీ నుండి ఇలా కనిపిస్తుంది ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా చెయ్యవచ్చు: