థండర్బర్డ్ ని మీ కంప్యూటర్ నుండి అన్ఇన్స్టాల్ చేయండి

Thunderbird Thunderbird సృష్టించబడినది:

మీ కంప్యూటర్ నుండి థండర్బర్డ్ తొలగించడానికి ఈ సూచనలను అనుసరించండి.

  1. విండోస్ ప్రారంభం మెనులోకి వెళ్ళి మరియు ఎంచుకోండి Control Panel.
  2. Add or Remove Programs పై నొక్కండి.
  3. ప్రోగ్రామ్ ల జాబితా నుంచి Mozilla Thunderbird ఎంచుకోండి.
  4. నొక్కండి Remove. ఈ ప్రక్రియ అన్ఇన్స్టాల్ విజార్డ్ ను ఆవిష్కరించి, మిగిలిన ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది .
  1. విండోస్ ప్రారంభం మెనులోకి వెళ్ళి మరియు ఎంచుకోండి Control Panel.
  2. Add or Remove Programs పై నొక్కండి.
  3. ప్రోగ్రామ్ ల జాబితా నుంచి Mozilla Thunderbird ఎంచుకోండి.
  4. నొక్కండి Remove. ఈ ప్రక్రియ అన్ఇన్స్టాల్ విజార్డ్ ను ఆవిష్కరించి, మిగిలిన ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది .
  1. విండోస్ 8 డెస్క్టాప్ వెర్షన్ నుండి, చార్మ్స్ మెను తీసుకురావటానికి స్క్రీన్ కుడి అంచుకు మీ మౌస్ ని తీసుకువెళ్ళండి, ఆపై క్లిక్ Settings చేయండి.
  2. సెట్టింగుల మెను నుండి, ఎంచుకోండి Control Panel.
  3. ప్రోగ్రామ్లు Uninstall a program కింద లింక్ నొక్కండి.
  4. ప్రోగ్రామ్ ల జాబితా నుంచి Mozilla Thunderbird ఎంచుకోండి.
  5. నొక్కండి Remove. ఈ ప్రక్రియ అన్ఇన్స్టాల్ విజార్డ్ ను ఆవిష్కరించి, మిగిలిన ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది .
  1. విండోస్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి లేదా విండోస్ కీ నొక్కండి Windows Key.
  2. స్టార్ట్ మెనూ నుండి, Settings ఎంచుకోండి.
  3. సెట్టింగులలో ఎంచుకోండి System తరువాత Apps & features.
  4. ప్రోగ్రామ్ ల జాబితా నుంచి Mozilla Thunderbird ఎంచుకోండి.
  5. నొక్కండి Uninstall బట్టన్. ఈ ప్రక్రియ అన్ఇన్స్టాల్ విజార్డ్ ను ఆవిష్కరించి, మిగిలిన ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తుంది .
  1. Applications folder తెరవండి.
  2. క్లిక్ చేసి థండర్బర్డ్ చిహ్నాన్ని డ్రాగ్ ట్రాష్కి లాగండి.
  1. Ubuntu Software Center తెరచి మరియు చిహ్నం పై Installed నొక్కండి.
  2. సెక్షన్ ని Internet విడదీసి మరియు అది హైలైట్ చేయడానికి Thunderbird Mailనొక్కండి.
  3. కుడి బటన్ Remove పై క్లిక్ చేయండి. పాప్ అప్ సూచనలను అనుసరించండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి