మా నాలెడ్జ్ బేస్ తో సహాయం చేసినందుకు ధన్యవాదాలు . ప్రపంచంలోని లక్షలాది మందికి, మొజిల్లా యొక్క ప్రోడక్ట్స్ లో ఎదైన సమస్య లేదా ప్రశ్న ఉన్నప్పుడు ఈ వ్యాసాలు వారికి చాలా ఉపయొగపడుతాయి. నాలెడ్జ్ బేస్ అబివ్రుద్ది చెయడం వల్ల మా సామూహిక ప్రయత్నం పెద్ద విజయాన్ని పొందుటకు మార్గం లబిస్తుంది . ఒక వ్యాసం త్వరగా వేలాది ప్రజలకు ప్రతి వారం సహాయపడుతుంది .
విషయాల పట్టిక
ఒక ఖాతాను సృష్టించి మరియూ హలో చెప్పండి
లాభాపేక్ష లేకుండా, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ వలె , మేము ఎక్కువ వ్యాసాలు వ్రాసుటకు మరియూ వాటిని నిర్వహించడానికి మా కమ్యూనిటీ యొక్క కార్యకర్తల పై ఆధారపడుతాం . మీరు వాటి పై పని చేసుటకు ప్రత్యేక అనుమతి అవసరం లేదు - ఈ ఒక వికీ ఎవరైనా రాయదగినది .All you need is an account. ఒకసారి మీరు ఒకటి పొందాక, మీరు తదుపరిగా చెయవలసినది హలో చెప్పడం :
- Introduce yourself. మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము .
- మీరు కూడా#sumo IRC channel ( చాట్ గది ) లో మాతో మాట్లాడవచ్చు . మొజిల్లా సపోర్ట్ సహాయకులు ఇక్కడ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. నేను అక్కడ "jsavage"ని ఉన్నాను. మీకు ఒక IRC కార్యక్రమం లేకపోతే , మీరు this web appతో కనెక్ట్ చేయవచ్చు .
రాయడం ప్రారంభించండి!
మేము కవర్ చేయని అంశం ఉంది ? ఇక్కడ మీరు మీ మొదటి వ్యాసం సృష్టించడానికి అవసరమైన సమాచారం పొందవచ్చు:
- Anatomy of a Knowledge Base article- ఇది వ్యాసాలు ఎలా మొదలు నుంచి ఎలా రాయాలో వివరించే వ్యాసం
- Create a new Knowledge Base article – మీరు ఒక కొత్త వ్యాసం దశల వారీగా సృష్టించడానికి కొన్ని నమూనా వికీ మార్కప్ పేజీల.
- Markup cheat sheet – - మా వ్యాసాలకు సాధారణంగా ఉపయోగించే వికీ మార్కప్ .
మాకు ఉన్న వ్యాసాలు మెరుగుపరచడంలో సహాయం చేయండి
మేము ఆకర్షణీయమైన నాలెడ్జ్ బేస్ నిర్వహణ ప్రపంచంలో అత్యంత సాధారణ విషయం మేము ఇప్పటికి ఉన్న వ్యాసాలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాం. ' మీరు మంచి విషయం గమనిస్తే , వ్యాసంలో ఎడిటింగ్ టూల్స్ చూపిస్తుంది ఆపై చర్చా క్లిక్ చేయండి మరియూ మాకు పరిష్కారం తెలియజేయండి లేదా వ్యాసంలో ఎడిట్ ని నొక్కి మీరు ఆ మార్పు చేయండి.
వ్యాసం రచన డాక్యుమెంటేషన్ యొక్క పూర్తి జాబితా
మీకు డాక్యుమెంటేషన్ యొక్క సంకలనం మరియు రచన నిజంగా ఆసక్తి ఉంటే, ఇక్కడ మేము పనులను ఎలా చేస్తామో వివరించడానికి కొన్ని వనరులు ఉన్నాయి:
- About the Knowledge Base — మా నాలెడ్జ్ బేస్ మెకానిక్స్ యొక్క అవలోకనం ఇది (ఉదాహరణకు, ప్రాధాన్యతా క్రమాన్ని మరియు షెడ్యూల్).
- Writing guide for Knowledge Base articles — రచన పద్ధతులు మరియు మేము వ్యాసాలు మరింత ఆకర్షణీయంగా మరియు సమర్థవంతమైన చేయడానికి ఉపయోగించే శైలుల యొక్క మార్గదర్శిగా ఉంటుంది.
- When and how to use keywords to improve an article's search ranking — ఒక వ్యాసం కీలక పదాలు చేర్చేటప్పుడు వివరించడానికి తగినది.
- Add images and screenshots to Knowledge Base articles —స్క్రీన్షాట్లు సృష్టించడానికి మరియు వ్యాసాలకు వాటిని జోడించడానికి దశల వారీ మార్గదర్శిగా ఉంటుంది.
- Add images and screenshots to Knowledge Base articles — స్క్రీన్షాట్లు మరియు ఇతర చిత్రాలు వ్యాసాలు లో సరిగ్గా ఎలా ప్రదర్శించాలో వివరించారు.
- Markup chart — మా వికీ మార్కప్ సూచన. ఇది ఉదాహరణలు ఇస్తుంది మరియు వాటిని ఉత్పత్తి చేసే మార్కప్ చూపిస్తుంది.
- How to use {for}— ఇది వివిధ అప్లికేషన్ వెర్షన్లు కోసం సూచనలు చూపించడానికి అనుమతించే ప్రత్యేక వికీ మార్కప్ (ఉదాహరణకు, ఫైర్ఫాక్స్ 40) మరియు Windows మరియు Mac OS వంటి ఆపరేటింగ్ సిస్టం.
- Using Templates — — టెంప్లేట్లు కంటెంట్ యొక్క పునర్వినియోగ ముక్కలు. ఒక టెంప్లేట్ ఉపయోగించి పలు వ్యాసాలలో దశల వారీ సూచనలను ఒక క్లిష్టమైన సెట్ గా చేర్చవచ్చు.