ఫైర్ఫాక్స్ బుక్మార్క్లు, పాస్వర్డ్లు మరియు వినియోగదారుని అభిరుచులు వంటి వ్యక్తిగత సమాచారాన్న ఒక ప్రత్యేక ప్రదేశంలో నిల్వ ఉంచుతుంది దీన్ని ప్రొఫైల్ అని అంటారు, ప్రోగ్రామ్ ఫైళ్లను ఫైళ్లు సమితిలో సేవ్ చేస్తుంది. మీరు ప్రతి యూజర్ సమాచారం యొక్క ఒక ప్రత్యేక సెట్ కలిగి, బహుళ ఫైర్ఫాక్స్ ప్రొఫైల్స్ కలిగి ఉండవచ్చు. ప్రొఫైల్ నిర్వహణకు, సృష్టించడానికి, తొలగించడానికి, రీనేమ్, మరియు ప్రొఫైల్స్ మారడానికి అనుమతిస్తుంది.
రీసెట్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.
రిఫ్రెష్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.
విషయాల పట్టిక
ప్రొఫైల్ మేనేజర్ ప్రారంభించుట
- ఫైర్ఫాక్సు తెరుచుకొని ఉంటే, ఫైర్ఫాక్సుని మూసివేయండి:
ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న మెనూను నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో మీద నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన . మెనూను నొక్కండి ఆపై ఆదేశాన్ని ఎంచుకోండి
మొనూ బటన్ పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ పై నొక్కండి.
- కీ బోర్డ్ లో +R నొక్కండి. ఒక రన్ డైలాగ్ తెరుచుకుంటుంది.విండోస్ బటన్ నొక్కండి మరియు ఎంచుకోండి .
- రన్ డైలాగ్ బాక్స్ లో, టైప్ చేయండి:
firefox.exe -P
గమనిక:-P
,-p
లేదా-ProfileManager
(వాటిలో ఏదైనా పని చేయాలి) మీరు ఉపయోగించవచ్చు. - నొక్కండి . ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ మేనేజర్ (వాడుకరి ప్రొఫైల్ ఎంచుకోండి) విండోను తెరుస్తుంది.
- చిత్రం "Fx31Profilemgr" ఉనికిలో లేదు.
ఫైర్ఫాక్సు (32-bit) on 64-bit విండోస్
-
"C:\Program Files (x86)\Mozilla Firefox\firefox.exe" -P
ఫైర్ఫాక్సు (32-bit) on 32-bit విండోస్ (లేదా కొత్త 64-bit ఫైర్ఫాక్సు 64-bit విండోస్ లో) ఉండాలి.
"C:\Program Files\Mozilla Firefox\firefox.exe" -P
- ఫైర్ఫాక్సు తెరుచుకొని ఉంటే, ఫైర్ఫాక్సుని మూసివేయండి:
ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న మెనూను నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో మీద నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన . మెనూను నొక్కండి ఆపై ఆదేశాన్ని ఎంచుకోండి
మొనూ బటన్ పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ పై నొక్కండి.
- వెళ్ళండి /Applications/Utilities.
- టెర్మినల్ అప్ప్లికేషన్ తెరవండి.
- టర్మినల్ అప్ప్లికేషన్ లో, క్రిందది ఎంటర్ చేయండి :
/Applications/Firefox.app/Contents/MacOS/firefox-bin -P
గమనిక: మీరు వాడచ్చు-P
,-p
లేదా-ప్రొఫైల్ మెనేజర్
(ఇందులో ఏదైనా పనిచేస్తుంది). - Return నొక్కండి. ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ మేనేజర్ (వాడుకరి ప్రొఫైల్ ఎంచుకోండి) విండోను తెరుస్తుంది.
ఫైర్ఫాక్స్ ఇప్పటికే మీ లినక్స్ పంపకాల చేర్చుంటే లేదా మీరు మీ లైనెక్స్ పంపిణీ కోసం ప్యాకేజీ మేనేజర్ ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేస్తే:
- ఫైర్ఫాక్సు తెరుచుకొని ఉంటే, ఫైర్ఫాక్సుని మూసివేయండి:
ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న మెనూను నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో మీద నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన . మెనూను నొక్కండి ఆపై ఆదేశాన్ని ఎంచుకోండి
మొనూ బటన్ పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ పై నొక్కండి.
- టర్మినల్ లో రన్ చేయండి:
firefox -P
గమనిక: P
పెద్ద అక్షరాల్లో ఉండాలి.
ప్రత్యామ్నాయంగా, -ప్రొఫైల్ మనజెర్
కు బదులుగా -P
మీరు ఉపయోగించవచ్చు.
ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ మేనేజర్ (వాడుకరి ప్రొఫైల్ ఎంచుకోండి) విండోను తెరుస్తుంది.
ఒక ప్రొఫైల్ స్రుష్టించడం
ప్రొఫైల్ మేనేజర్ ప్రారంభించిన తరువాత (పైన వివరించిన విధంగా) మీరు ఒక కొత్త, అదనపు ప్రొఫైల్ ను స్రుష్టించవచ్చు:
- ప్రొఫైల్ మేనేజర్లో, ప్రొఫైల్ స్రుష్టించే విజార్డ్ తో ప్రారంభించడానికి నొక్కండి.
- నొక్కండి
మరియు ప్రొఫైల్ కు పేరుని ఇవ్వండి. అలాగే మీ వ్యక్తిగత పేరు వంటి, వివరణాత్మక ప్రొఫైల్ పేరును ఉపయోగించండి. ఈ పేరు ఇంటర్నెట్ లో బహిర్గతమైవ్వదు - మీ కంప్యూటర్లో ప్రొఫైల్ను ఎక్కడ నిల్వ ఉంచాలో మీరు కూడా ఎంచుకోవచ్చు. దాని నిల్వ చోటు ఎంచుకోడానికి, నొక్కండి హెచ్చరిక: .
- ఒక కొత్త ప్రొఫైల్ స్రుష్టించడానికి, నొక్కండి .
ప్రొఫైల్ మేనేజర్ విండోకు తిరిగి తీసుకెళ్ళబడతారు, మీరు ఫైర్ఫాక్స్ మొదలు పెట్టచ్చు లేదా ప్రొఫైల్ మేనేజర్ నిష్క్రమించవచ్చు.
ప్రొఫైల్ మేనేజర్ ప్రారంభించిన తరువాత (పైన వివరించిన విధంగా) ఈ కింది విధంగా మీరు ఒక ప్రొఫైల్ ను తొలగించవచ్చు:
- ప్రొఫైల్ మేనేజర్ లో, తొలగించడానికి ప్రొఫైల్ను ఎంచుకోండి, ఆపై క్లిక్ చేయండి .
- మీరు ప్రొఫైల్ తొలగించాలని నిర్ధారించండి:
- ప్రొఫైల్ మేనేజర్ నుండి ప్రొఫైల్ తొలగిస్తుంది ఇంకా మీ సమాచారాన్ని కోల్పోకుండా, మీ కంప్యూటర్లో నిల్వ ఫోల్డర్ లో ప్రొఫైల్ను డేటా ఫైళ్లు నిలుపుతుంది. "ఫైళ్ళు తొలగించవద్దు" ఇష్టపడే ఎంపిక ఎందుకంటే అది పాత ప్రొఫైల్ ఫోల్డర్ సేవ్ చేసి మరియు ఒక కొత్త ప్రొఫైల్ కు ఫైళ్లను తిరిగి అనుమతిస్తుంది.
- *హెచ్చరిక: మీరు "ఫైల్స్ తొలగించు" ఎంపికను ఉపయోగిస్తే, ప్రొఫైల్ ఫోల్డరు, ఫైళ్లు తొలగించబడుతుంది. ఈ చర్య రద్దు చేయడం సాధ్యం కాదు
- ప్రొఫైల్ తొలగింపు ఆటంకం కలిగిస్తుంది.
ప్రొఫైల్ బుక్మార్క్లు, సెట్టింగ్లు, పాస్వర్డ్ లు, మొదలైనవి తొలగిస్తుంది.
ఒక ప్రొఫైల్ పేరును మార్చడానికి
ప్రొఫైల్ మేనేజర్ ప్రారంభించిన తరువాత (పైన వివరించిన విధంగా) yoఈ కింది విధంగా మీరు ఒక ప్రొఫైల్ పేరు మార్చవచ్చు:
- ప్రొఫైల్ మేనేజర్ లో, రీనేమ్ చేయడానికి ప్రొఫైల్ను ఎంచుకోండి, ఆపై క్లిక్ చేయండి .
- ప్రొఫైల్ కు క్రొత్త పేరు ఇవ్వండి. క్రొత్త ప్రొఫైల్ పేరును టైప్ చేయండి మరియు క్లిక్ చేయండి
- గమనిక: ప్రొఫైల్ ఫైళ్లు ఉన్న ఫోల్డర్ పేరు మార్చలేము.
.
ఐచ్ఛికాలు
ఆఫ్లైన్ లో పనిచేయుట
ఈ ఎంపికను ఎంచుకోవడం వల్ల ఎంచుకున్న ప్రొఫైల్ లోడు చేస్తుంది మరియు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకుండా ఫైర్ఫాక్స్ మొదలవుతుంది. మీరు మీ ప్రొఫైల్ కు గతంలో వీక్షించిన వెబ్ పేజీలు మరియు ప్రయోగానికి చూడవచ్చు.
ఆరంభంలో అడగకుండా ఎంచుకున్న ప్రొఫైల్ ఉపయోగించండి
మీరు బహుళ ప్రొఫైల్స్ కలిగి ఉన్నప్పుడు, ఈ ఎంపిక ఆరంభంలో ఏం చేయాలో ఫైర్ఫాక్స్ కు చెబుతుంది:
- మీరు ఈ ఎంపికను ఎంచుకుంటే, ఫైర్ఫాక్స్ స్వయంచాలకంగా ఆరంభంలో ఎంచుకున్న ప్రొఫైల్ లోడ్ చేస్తుంది. ఇతర ప్రొఫైల్స్ ఆక్సెస్ చెయ్యడానికి, మీరు మొదట ప్రొఫైల్ మేనేజర్ ప్రారంభించాలి.
- మీరు ఈ ఎంపికను టిక్కును ఎంచుకోకపోతే, మీరు ఫైర్ఫాక్స్ ప్రారంభించాలనుకున్న ప్రతిసారీ ఫైర్ఫాక్సు ప్రొఫైల్ మేనేజర్ ను చూపుతుంది, కాబట్టి మీరు ఉపయోగించడానికి ఒక ప్రొఫైల్ను ఎంచుకోవచ్చు.
ఒక ప్రొఫైల్ మూవ్ చేయడం
మీ ఫైర్ఫాక్సు డేటా మరియు సెట్టింగులు అన్ని కాపీ (ఉదా. మీరు ఒక కొత్త కంప్యూటర్ వచ్చినప్పుడు), మరో ఫైర్ఫాక్స్ సంస్థాపనకు మీరు మీ ఫైర్ఫాక్సు ప్రొఫైల్ బాకప్ ను తయారు, అప్పుడు మీ కొత్త ప్రదేశంలో పునరుద్ధరించడం అవసరం. మీ ఫైర్ఫాక్సు డేటా మరియు సెట్టింగులు అన్ని కాపీ (ఉదా. మీరు ఒక కొత్త కంప్యూటర్ వచ్చినప్పుడు), మరో ఫైర్ఫాక్స్ సంస్థాపనకు మీరు మీ ఫైర్ఫాక్సు ప్రొఫైల్ బాకప్ ను తయారు, అప్పుడు మీ కొత్త ప్రదేశంలో పునరుద్ధరించడం అవసరం.
- సూచనల కోసం, చూడండి ఫైర్ఫాక్స్ ప్రొఫైల్స్ లో బ్యాకప్ మరియు సమాచారం పునరుద్ధరించడం.
పాత ప్రొఫైల్ నుండి సమాచారాన్ని పునరుద్ధరించండి
మీరు బుక్మార్క్లు, పాస్వర్డ్లు, లేదా యూజర్ అభిరుచులు అటువంటి పాత ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ నుండి ముఖ్యమైన సమాచారం కలిగుంటే, మీరు సంబంధించిన ఫైళ్లను కాపీ చేయడం ద్వారా ఒక కొత్త ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ సమాచారాన్ని బదిలీ చేయవచ్చు.
- సూచనల కోసం, పాత ప్రొఫైల్ నుండి ముఖ్యమైన డేటా పునరుద్ధరించడం చూడండి.