ఈ వ్యాసం విండోస్ 7/8 లేదా ఆ పైన వెర్షన్ లకు వర్తిస్తుంది
ముక్యగమనిక: ఇది 64 బిట్ విండోస్ OS లకు వర్తించదు .ఫైరుఫాక్సు కి "NPAPI ప్లగిన్ sandbox " అనే సొంత సెక్యూరిటీ ఫీచర్ వుంది .ఇది విండోస్ 64 బిట్ లో డిఫాల్ట్ గ ఎనేబెల్ చేసి ఉంటుంది .
ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ అనేది ఒక సెక్యూరిటీ ఫీచర్ .అడోబ్ దానిని విండోస్ OS లో వాడుతుంది.ఇది డిఫాల్ట్ గా ఎనేబెల్ చేసి ఉంటుంది.
"ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ " ఫ్లాష్ పెర్ఫార్మెన్స్ కి భంగం కలిగించవచ్చు.ముక్యంగా విండోస్ తాకే పరిమాణాల పరికరాల మిద మరియు అక్సేసిబిలిటి టూల్స్ వినియోగించే వారు.
ఫ్లాష్ ప్రొటెక్ట్ మోడ్ ఆఫ్ చేయు విధానము:
- మెనూ బటన్ మిద క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., తరువాత addon ని .
- ప్లుగిన్స్ పానెల్ మెడ క్లిక్ చేసి "షాక్ వేవ్ ఫ్లాష్ " పక్కన ఉన్నది ఎంపిక చేయండి '.
- ఎనేబెల్ ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ . చెక్ మార్క్ పక్కన ఉన్నదాన్ని అన్ చెక్ చేయండి
- మెనూ బటన్ మిద క్లిక్ చేయండి తరువాత ఎగ్జిట్ అవ్వండి Quit మార్పులు చోటు చేసుకొనుటకు ,తర్వాత ఫైరుఫాక్సు ని క్లోజ్ చేయండి
ఫైరుఫాక్సు మల్లి ఓపెన్ చేసి నప్పుడు,ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ దిసబెల్ చేసి ఉంటుంది.
హెచ్చరిక:"ఫ్లాష్ ప్రొటెక్టెడ్ మోడ్ "దిసబ్లె చేయుట వలన మీ కంప్యూటర్ కి తక్కువ సెక్యూరిటీ ఉంటుంది .ఈ ఫీచర్ మీ పెర్ఫార్మన్స్ తగ్గితే తప్ప దిసబెల్ చేయొద్దు..