మెను బొత్తము చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మీకు ఇష్టమైన ఫైర్‌ఫాక్స్ లక్షణాలకు సౌకర్యవంతంగా దారినిస్తుంది. అప్రమేయ ఏర్పాటు నచ్చలేదా? సులభంగా అనుకూలీకరించవచ్చు. మీరు ఎల్లవేళలా ఉపయోగించేది ఏదైనా ఉందా? దానిని ప్రధాన టూల్‌బార్‌కు జోడించుకోండి. అది ఎలాగో మేము తెలియజేస్తాము.
ఫైర్‌ఫాక్స్ యొక్క టూల్‌బార్ తరచు వాడే లక్షణాలకు సులువైన దారినిస్తుంది. మీరు చాలా ఎక్కువగా ఉపయోగించేదేదైనా మీకు కనబడలేదా? ఈ టూల్‌బార్‌ని అనుకూలీకరించడం చాలా సులువు. మీరు ఎప్పుడూ ఉపయోగించనిది ఏదైనా ఉందా? దాన్ని ఓవర్‌ఫ్లో మెనుకి జతచేయవచ్చు. అది ఎలాగో మేము తెలియజేస్తాము.
విషయాల పట్టిక
- 1 అధిక మెను లేదా టూల్‌బార్‌ని అనుకూలీకరించు
- 2 శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 3 శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 4 మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 5 మెను లేదా టూల్‌బార్ అనుకూలీకరించుట
- 6 శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 7 శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 8 శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- 9 సమస్యలున్నాయా?
అధిక మెను లేదా టూల్‌బార్‌ని అనుకూలీకరించు
అధిక మెను లేదా మీ టూల్‌బార్‌లో కనబడే అంశాలను మీరు మార్చవచ్చు.
- మెను బొత్తము నొక్కి
- ఒక ప్రత్యేక ట్యాబు తెరచుకుంటుంది, ఇది అంశాలను అధిక మెను మరియు టూల్‌బార్‌ల లోకి లేదా బయటకు లాగి వదలడాన్ని అనుమతిస్తుంది. మీకు ఏది చక్కగా పనిచేస్తుందో పరీక్షించి చూడండి. తెర క్రిందనున్న బొత్తాన్ని నొక్కి మీరు మరల మొదలుపెట్టవచ్చు.
ఎంచుకోండి.
- మీ పని పూర్తి అయిన తరువాత, బొత్తాన్ని నొక్కండి.
శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- మెను బొత్తముపై నొక్కి
- శీర్షిక బార్‌ను ఆరంభించుటకు: క్రింద ఎడమవైపున ఉన్న శీర్షిక బార్ పక్కనున్న డబ్బాను ఎంచుకోండి.
- మెను బార్ లేదా ఇష్టాంశాల బార్‌ను ఆరంభించుటకు: తెర దిగువనున్న
డ్రాప్‌డౌన్ మెనుని నొక్కి మీరు చూపించాలనుకున్న టూల్‌బార్స్ ఎంచుకోండి.
ఎంచుకోండి.
- బొత్తాన్ని నొక్కండి.
శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- మెను బొత్తముపై నొక్కి
- శీర్షిక బార్‌ను ఆరంభించుటకు: క్రింద ఎడమవైపున ఉన్న శీర్షిక బార్ పక్కనున్న డబ్బాను ఎంచుకోండి.
- ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు: తెర దిగువనున్న డ్రాప్‌డౌన్ మెనుని నొక్కి ని ఎంచుకోండి.
ఎంచుకోండి.
- బొత్తాన్ని నొక్కండి.
మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- మెను బొత్తముపై నొక్కి ఎంచుకోండి.
- తెర దిగువన ఉన్న డ్రాప్‌డౌన్ మెనుపై నొక్కి మీరు చూపించాలనుకున్న టూల్‌బార్స్ ఎంచుకోండి.
- బొత్తముపై నొక్కండి.
మెను లేదా టూల్‌బార్ అనుకూలీకరించుట
మీరు మెను లేదా మీ టూల్‌బార్ లో కనిపించే అంశాలను మార్చవచ్చు.
- చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బొత్తముపై నొక్కండి మరియు
- ఒక ప్రత్యేక ట్యాబు తెరచుకుంటుంది, ఇది అంశాలను మెను మరియు టూల్‌బార్‌ల లోకి లేదా బయటకు లాగి వదలడాన్ని అనుమతిస్తుంది. మీకు ఏది చక్కగా పనిచేస్తుందో పరీక్షించి చూడండి. తెర క్రిందనున్న బొత్తాన్ని నొక్కి మీరు మరల మొదలుపెట్టవచ్చు.
ఎంచుకోండి.
- మీ పని పూర్తయినపుడు, ఆకుపచ్చని బొత్తాన్ని నొక్కండి.
శీర్షిక బార్, మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
శీర్షిక బార్‌ను ఆరంభించుటకు:
- చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బొత్తాన్ని నొక్కండి మరియు ఎంచుకోండి.
- దిగువ ఎడమవైపు ఉన్న బొత్తముపై నొక్కి శీర్షిక బార్ ఎంపిక డబ్బాని ఎంచుకోండి
- ఆకుపచ్చని బొత్తాన్ని నొక్కండి.
మెను బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు:
- [Image:new fx menu]] మెను బొత్తాన్ని నొక్కండి మరియు ఎంచుకోండి.
- తెర దిగువనున్న డ్రాప్‌డౌన్ మెను నొక్కి మీరు చూపించాలనుకునే అంశాలను ఎంచుకోండి.
- ఆకుపచ్చ బొత్తాన్ని నొక్కండి.
శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
శీర్షిక బార్ ఆరంభించుటకు:
- చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బొత్తముపై నొక్కి, ఎంచుకోండి.
- దిగువ ఎడమవైపు ఉన్న బొత్తాన్ని నొక్కండి.
- ఆకుపచ్చ బొత్తాన్ని నొక్కండి.
ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుటకు:
- తెర ఎగువన ఉన్న మెనుని నొక్కి, క్రింద ఉన్న కి వెళ్ళి ను ఎంచుకోండి.
శీర్షిక బార్ లేదా ఇష్టాంశాల టూల్‌బార్ ఆరంభించుట
- చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బొత్తముపై నొక్కి, ఎంచుకోండి.
- తెర దిగువనున్న డ్రాప్‌డౌన్ మెను నొక్కి మీరు చూపించాలనుకునే అంశాలను ఎంచుకోండి.
- ఆకుపచ్చ బొత్తాన్ని నొక్కండి.
సమస్యలున్నాయా?
మీరు అనుకూలీకరించు రీతిలో ఉన్నపుడు
బొత్తాన్ని నొక్కడం ద్వారా అప్రమేయ బొత్తాల, టూల్‌బార్ల సమూహాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. దానివలన సమస్య పరిష్కరించబడకపోతే, ఇవి ప్రయత్నించండి: