Firefox
Firefox
సృష్టించబడినది:
ఈ వ్యాసం ఎలా బాకప్ లేదా మరో వెబ్ బ్రౌజర్ కు దిగుమతి కోసం ఉపయోగించడానికి ఇది ఒక HTML ఫైల్ కు మీ బుక్మార్క్లను ఎగుమతి చేయాలో వివరిస్తుంది.
- ఈ ఇతర బ్రౌజర్లకు సంబందించి నిర్దిష్ట సూచనల కోసం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కు బుక్మార్క్లను ఎగుమతి చెయ్యి, ఒపేరాకు బుక్మార్క్లను ఎగుమతి చెయ్యి మరియు సఫారీకు బుక్మార్క్లను ఎగుమతి చెయ్యి చూడండి.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి పేజీకి సంబంధించిన లింకులు టూల్బార్ యొక్క కుడి వైపునమెనూబార్ మీద, క్లిక్ చేయండి Firefox విండో ఎగువన, క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి menu లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.
బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి and select
లైబ్రరీ విండోని ఓపెన్ చేయడానికి.- లైబ్రరీ విండో టూల్ బార్ నుండి
- ఎక్స్పోర్ట్ బోక్మర్క్స్ లో ఫైల్ విండో తెరుచుకుంటుంది ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ ఒక్క లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోండి , ఈ పేరు తో bookmarks.html దేఫుల్త్గా . డెస్క్టాప్ సాధారణంగా ఒక మంచి ప్రదేశం, కాని సులబంగా గుర్తు ఉంచుకునే స్థానం ఉపయోగపడుతుంది .
- బటన్ ని నొక్కండి. ఎక్స్పోర్ట్ బోక్మర్క్స్ ఫైల్ విండో ముసుకపోతుంది .
- లైబ్రరీ విండో మూసివేయండి .
మీ బుక్మార్క్లు ఇప్పుడు విజయవంతంగా ఫైర్ఫాక్సు నుండి ఎగుమతి చేయబడాయి. మీరు ఇప్పుడు సేవ్ చేసిన బుక్మార్క్లు HTML ఫైల్ మరొక వెబ్ బ్రౌజర్ లోకి దిగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉంది.