ఫైర్ ఫాక్స్ వెర్షన్ 34 తో ప్రారంబించగా, మీ సమాచార భద్రత కొరకు "సెక్యూర్ సాకెట్స్ లేయర్ వెర్షన్ 3.0 (SSLv3)" ని ఫైర్ ఫాక్స్ బ్లాక్ చేస్తుందికు ఫైర్-ఫాక్స్ SSLv3 అను టెక్నాలజీని కొన్ని వెబ్సైట్స్ తమ సర్వర్ కు కనెక్ట్ చేయడానికి వాడుతారు. SSLv3 అను టెక్నాలజీని కొన్ని వెబ్సైట్స్ తమ సర్వర్ కు కనెక్ట్ చేయడానికి వాడుతారు. ఇది ఇక పై ఎంత మాత్రం సురక్షితమైనది కాకపోగా, కనెక్షన్ జరుగు సమయంలో మీ సమాచారం హేకర్లకు సులబంగా పొందగలరుమరింత సమాచారం కొరకు, ఈ బ్లాగ్ పోస్ట్ చూడండి.
హాని కలిగించు సైట్ లకు ప్రవేశించినపుడు ఏమి జరుగును
మీరు సెక్యూర్ సాకెట్స్ లేయర్ వెర్షన్ 3.0 కి మాత్రమే మద్దతిచ్చే సైట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు (SSLv3), ఫైర్ఫాక్స్ దాన్ని బ్లాక్ చేసి మరియు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది, సురక్షితంగా కనెక్ట్ చేయడం సాధ్యం కాలేదు ఫైర్ఫాక్స్ ఆ వెబ్ సైట్ లో మీ డేటా యొక్క భద్రత హామీ ఇవ్వదు అది SSLv3 ఉపయోగిస్తుంది కాబట్టి, ఒక విరిగిన భద్రతా ప్రోటోకాల్ ఉపయోగిస్తుంది.
మీరు ఈ సందేశాన్ని చూస్తున్నట్లయితే, దయచేసి సమస్య గురించి వెబ్సైట్ యజమానికి తెలియజేయండి.
అదనపు జాగ్రత్తలు
ఈ దాడులనుంచి మరింత రక్షణ కొరకు, ఫైర్ఫాక్స్ ని తాజాగా ఉంచండి. ఇందుకు ఆటోమేటిక్ అప్డేట్స్ ని సెట్ చేస్కోవడం సరళమైన పద్ధతి:
- క్లిక్ చేయండి మెనూ బటన్ ని చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., తరువాత క్లిక్ చేయండి .
- క్లిక్ చేయండి పానెల్, తరువాత క్లిక్ చేయండి ట్యాబు, మరియు నిర్ధారించుకోండి స్వయంచాలకంగా నవీకరణలను ఇన్స్టాల్ చేయడంని సరి చూసుకోండి .
మీరు linux distribution's వారి ఫైర్ ఫాక్స్ package వెర్షన్ వాడితే, పానెల్ నందు అప్డేట్ ట్యాబు ఉంమీరు linux distribution's వారి ఫైర్ ఫాక్స్ package వెర్షన్ వాడితే, పానెల్ నందు అప్డేట్ ట్యాబు ఉండదు. దీనికి బదులుగా, మీ distribution యొక్క అప్డేట్ మేనేజర్ ద్వార అప్డేట్స్ ని నిర్వహించగలరు, మరియు ఎటువంటి అప్డేట్స్ అయినను ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయబడుతుంది.