మీరు ఫైర్‌ఫాక్సు ప్రారంభించినప్పుడు మీకు ఈ దోష సందేశం కనిపిస్తుందా?
మీ ఇష్టాంశాలు మరియు విహరణ చరిత్ర భద్రపరిచే ఫైలు (పేరు places.sqlite) ఫైర్‌ఫాక్సుకు అందుబాటులో లేకపోతే అది జరుగుతుంది. ఈ వ్యాసం రెండు సాధ్యపడే పరిష్కారాలను సూచిస్తుంది.
మీకు ఈ పై దోషం కనిపించకపోతే, ప్రత్యామ్నాయముగా ఈ వ్యాసాలలో ఒకదాన్ని ప్రయత్నించండి:
- Bookmarks and toolbar buttons not working after upgrading
- కోల్పోయిన లేదా లేదు బుక్మార్క్ల పునరుద్ధరించు
- Can't add, change or save bookmarks - How to fix
- తిరిగి, హోమ్, బుక్మార్క్లు మరియు రీలోడ్ వంటి మార్గదర్శకం బటన్లు తప్పిపోయాయి
విషయాల పట్టిక
పరిష్కారం 1: కంప్యూటరును పునఃప్రారంభించు
ఈ దోషానికి తరచుగా కారణమయ్యేది వేరే క్రమణిక ఫైలును ఉపయోగిస్తూ ఉండడం లేదా కంప్యూటరు అకస్మాత్తుగా ఆగిపోవడం (విద్యుత్తు వైఫల్యం వంతిది) వలన ఫైలుతో వచ్చిన సమస్య. శుభవార్త ఏమిటంటే చాలావరకు మీ కంప్యూటరును, ఆ తదుపరి ఫైర్‌ఫాక్సును పునఃప్రారంభించడం రెండు సమస్యలనూ పరిష్కరిస్తుంది.
పరిష్కారం 2: ఒక కొత్త ప్లేసెస్ దత్తాంశనిధిని సృష్టించుట
కంప్యూటరును పునఃప్రారంభించుట వలన ఉపయోగం లేకపోతే, ఫైర్‌ఫాక్సు ఒక కొత్త ప్లేసెస్ దత్తాంశనిధిని సృష్టించేట్టు చేయడంద్వారా పరిష్కరించవచ్చు. ఇది అంత కష్టమైన పనేం కాదు కనుక మీరేం దిగులు పడనక్కర్లేదు.
అంశము 1 - మీ ప్రొఫైలు సంచయాన్ని తెరవండి
ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ మీద క్లిక్ చేయండి , కి వెళ్ళండి మెనుమెనూబార్ మీద, క్లిక్ మెనుఫైరుఫాక్సు విండో ఎగువన, మెనూ మీద క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి . ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుచుకుంటుంది.మెను బటన్ క్లిక్ చేయండి , సహాయం మీద క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి . ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుస్తుందికుంటుంది.
- అప్లికేషన్ బేసిక్స్ కింద విభాగం, క్లిక్ ఫైళ్లుఫోల్డర్ తెరవబడుతుంది. . మీ ప్రొఫైల్కు ఒక విండో
ప్రొఫైలు సంచయాన్ని తెరచియుంచి - రెండవ అంశానికి వెళ్లండి.
అంశము 2 - దత్తాంశనిధిని సృష్టించండి
ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న మెనూను నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో మీద నొక్కండి ఆ తర్వాత ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన . మెనూను నొక్కండి ఆపై ఆదేశాన్ని ఎంచుకోండి
ఫైర్ఫాక్సు పూర్తిగా మూసివేయబడేంతవరకు వేచియుండండి.మొనూ బటన్ పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ పై నొక్కండి.
- ఫైర్ఫాక్సు ప్రొఫైలు సంచయంలో, places.sqlite అనే ఫైలును కనుగొని, పేరు మార్చండి. అలాగే (అవి ఉంటే) places.sqlite-shm, places.sqlite-wal ఫైళ్ల పేర్లు కూడా మార్చండి.
- ఫైలు పేరు మార్చడానికి కుడినొక్కుడు నొక్కి, మెనూలో పేరుమార్చుటను ఎంచుకోండిదానిపై ఒకసారి నొక్కి దానిని ఎంచుకోండి, రెండవసారి ఫైలు పేరుపై నొక్కడం ద్వారా పేరు మార్పును అనుమతిస్తుంది. తరువాత ఫైలు పేరు చివర .old చేర్చండి.
- చివరగా, ఫైర్‌ఫాక్సును పునఃప్రారంభించండి.
- ఫైర్‌ఫాక్స్ మరల ప్రారంభమైన తరువాత అది ఒక కొత్త places దత్తాంశనిధిని సృష్టిస్తుంది. మీ విహరణ చరిత్రను కోల్పోతుంది కానీ ఫైర్‌ఫాక్సు మీ ఇష్టాంశాలను అత్యంత ఇటీవలి బాకప్ ఫైలు నుండి స్వయంచాలకంగా దిగుమతి చేసుకుంటుంది.
- కొత్త places దత్తాంశనిధి సృష్టించబడినతరువాత మీ ఇష్టాంశాలు పునరుద్ధరించబడకపోతే కోల్పోయిన లేదా లేదు బుక్మార్క్ల పునరుద్ధరించు వ్యాసంలోని అంచెలను ప్రయత్నించండి.
సహాయం చేయండి! ఇది సమస్యను పరిష్కరించలేదు.
ఈ సమస్య ఇటువంటి మిగతా చాలా సమస్యల లక్షణాలను పోలి ఉంది. ఈ వ్యాసాలలో ఏదో ఒకటి మీ సమస్యను బాగా వివరించవచ్చు.