Contributors, Firefox
Contributors, Firefox
సృష్టించబడినది:
హలో ,
ఫైరుఫాక్సు ఆటోమేటిక్ గా మీ బుక్ మార్క్స్ కి బ్యాకప్ సృష్టిస్తుంది, మీరు బుక్ మార్క్స్ ను కోల్పోయినప్పుడు ఇవి సహాయపడతాయి. వాటిని తిరిగి పొందుటకు, ఈ క్రింది సూచనలను అనుసరించండి.
- బుక్ మార్క్స్ లైబ్రరీ విండో ఓపెన్ చేయుటకు ఈ క్రింది విధానాలలో ఏదో ఒక విధానం అనుసరించండి:
- ఫైర్ ఫాక్స్ 29 మరియు పైన: బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి Show All Bookmarks.
- మునుపటి ఫైర్ ఫాక్స్ వెర్షన్లు: Click the Firefox button and click on Bookmarks. (If you don't have a Firefox button, బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేయండి or Bookmarks menu item and select Show All Bookmarks.)
- లైబ్రరీ విండోలోని ఎగువ భాగంలో, click on Import and Backup a\nd select Restore.
- మీరు తిరిగి కావలసిన బుక్మార్క్ బ్యాకప్ తేదీ క్లిక్ చేయండి.
- ప్రత్యక్షమయ్యే క్రొత్త విండోలో, OK క్లిక్ చేయండి.
- ఎంచుకున్న తేదీ నుండి మీ బుక్మార్క్లు ఇప్పుడు పునరుద్ధరించబడుతుంది.
మరింత సమాచారం కొరకుచుడండి బ్యాకప్ నుండి బుక్మార్క్లను పునరుద్ధరించు లేదా మరొక కంప్యూటర్ కు వాటిని తరలించు ఆర్టికల్. ఇతర పరిష్కారాలు చుడండి see the కోల్పోయిన లేదా లేదు బుక్మార్క్ల పునరుద్ధరించు ఆర్టికల్.
ఇంకా మీ సమస్య పరిష్కారం కాలేదా ?? మాకు తిరిగి తెలియజేయండి!
ధన్యవాదాలు.