Firefox
Firefox
చివరిగా నవీకరించినది:
ఫైర్ఫాక్స్ కాష్ మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడానికి చిత్రాలు, స్క్రిప్ట్, మరియు మీరు సందర్శించిన వెబ్సైట్లలోని ప్రాంతాలను తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఈ వ్యాసం కాకాష్‌ను తొలగించడం ఎలా అని వివరిస్తుంది.
- ఒకేసారి మీ చరిత్ర (అంటే కుకీలను, బ్రౌజింగ్ చరిత్ర, కాష్, మొదలైనవి) తొలగించడానికి ఫైర్ఫాక్సులో విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించండి చూడండి.
విషయాల పట్టిక
కాష్‌ని తొలగించుట
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- పానెల్ ఎంచుకోండి.
- నెట్వర్క్ టాబ్ పై నొక్కండి.
- కాష్డ్ వెబ్ కంటెంట్ విభాగంలో,
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి.
- కాష్డ్ వెబ్ కంటెంట్ విభాగంలో
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి.
- కుకీలు మరియు సైటు డాటా విభాగంలో
- "కుకీలు మరియ్ సైటు డాటా" ముందు ఉన్న ఎంపికను తొలగించండి.
- సైటు డాటాను నిర్వహించడంపై మరింత సమాచారం కొరకు స్థానిక సైట్ నిల్వ సెట్టింగ్‌లను నిర్వహించండి చూడండి.
- "కాష్డ్ వెబ్ కాంటెంట్" ఎంపిక చేసిఉన్నపుడు, బొత్తాన్ని నొక్కండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
స్వయంచాలకంగా కాష్ క్లియర్ చేయుట
ఫైర్ఫాక్సు మూసివేయబడినప్పుడు స్వయంచాలకంగా కాష్ తొలగించబడేట్టు ఫైర్ఫాక్సును అమర్చుకొనవచ్చు :
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి .
- చరిత్ర విభాగంలో, ఫైర్‌ఫాక్స్ విల్ని గా అమర్చండి.
- ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను చెరిపివేయి చెక్ బాక్స్ ఎంచుకోండి.
- "ఫైర్ఫాక్స్ మూసివేయబడినప్పుడు చరిత్రను చెరిపివేయి" పక్కన ఉన్న బొత్తాన్ని నొక్కండి. చరిత్రను చెరిపివేసే అమరికలు ఉన్న విండో తెరచుకుంటుంది.
- చరిత్రను చెరిపివేసే అమరికలు ఉన్న విండోలో కాష్ పక్కన ఉన్న చెక్ బాక్స్‌ను ఎంచుకోండి.
- ఇతర ఎంపికలుఅభిరుచులు గురించి మరింత సమాచారం కోసం ఫైర్ఫాక్సులో విహరణ, శోధన, దింపుకోలు చరిత్రలను తొలగించండి చూడండి.
- చరిత్రను చెరిపివేయు అమరికల విండోను మూసివేయడానికి ని నొక్కండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
చిట్కా: మీ టూల్బార్ పై ఒక చిహ్నాన్ని ఉపయోగించి కాష్‌ను తొలగించుటకు అనుమతించే అనేక పొడగింతలు అందుబాటులో ఉన్నాయి. వెతకడానికి మొజిల్లా యాడ్ ఆన్స్ వెబ్ పేజీకి వెళ్ళండి.
మొజిల్లా కమ్యూనిటీ బయటివారి పొడగింతలను నిర్వహించదు, మద్దతునివ్వదు. మీకు ఏదేని పొడగింత గురించి సహాయం కావాలంటే దయచేసి నేరుగా దాని డెవలపర్‌ని సంప్రదించండి.