సింక్ మీ డేటా మరియు ప్రాధాన్యతలను అన్ని పరికరాల్లో )( అలాంటి మీ బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్ల తెరిచిన ట్యాబ్లను మరియు ఇన్స్టాల్ చేయబడిన ఆడ్-ఆన్ లు) పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఈ వ్యాసం ఎలా సింక్ ను సెటప్ చేయాలో చూపిస్తుంది.
సింక్ మీ డేటా మరియు ప్రాధాన్యతలను అన్ని పరికరాల్లో )( అలాంటి మీ బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్ల తెరిచిన ట్యాబ్లను మరియు ఇన్స్టాల్ చేయబడిన ఆడ్-ఆన్ లు) పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఈ వ్యాసం ఎలా సింక్ ను సెటప్ చేయాలో చూపిస్తుంది.
విషయాల పట్టిక
సింక్ ఏర్పాటు చేయడానికి రెండు భాగాలు అవసరం: మీరు మీ ప్రధాన పరికరంలో ఖాతాను సృష్టించుకోండి తప్పనిసరి, మీ ఇతర పరికరాలు ఉపయోగించి మీ ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ దశల వివరాలున్నాయి:
ఒక సింక్ ఖాతాను సృష్టించండి
- మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., then click
- గమనిక: మీరు మెను లో ఒక సింక్ విభాగం చూడకపోతే, మీరు ఇప్పటికీ పాత వెర్షన్ యొక్క సింక్ లో సైన్ ఇన్ అయ్యున్నారు. దయచేసి చూడండికొత్త సింక్ చేయడానికి అప్డేట్ ఎలా చేయాలి.
అప్పుడు క్లిక్ చేయండి. సైన్ ఇన్ పేజీ ఒక కొత్త టాబ్ లో తెరుచుకుంటుంది.
- బటన్ క్లిక్ చేయండి.
- ఒక ఖాతాను సృష్టించడానికి ఫారం పూర్తి మరియు క్లిక్ చేయండి. మీరు ఉపయోగించిన ఇమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ గమనించండి, మీరు తర్వాత దాన్ని లాగిన్ చేయాలి.
- ధృవీకరణ లింక్ కోసం మీ ఇమెయిల్ తనిఖీ చేయండిమరియు మీ ఇమెయిల్ చిరునామా నిర్ధారించేందుకు దాని పై క్లిక్ చేయండి. మీరు సిద్ధంగా ఉన్నారు!
- మీ ఇతర పరికరాలు సింక్ కి కనెక్ట్ చేయడానికి, తరువాతి విభాగమునకు కొనసాగించాలి.
సింక్ కు అదనపు పరికరాలు కనెక్ట్ చేయండి
మీరు చేయాల్సిందల్లా లాగిన్ అవ్వడం మరియూ మిగిలినది సింక్ తెలియజేస్తుంది. మీరు లాగిన్ అవ్వడానికి పార్ట్ 1 లో ఉపయోగించిన ఇమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ అవసరం.
- మెను బటన్ క్లిక్ చేయండి చిత్రం "new fx menu" ఉనికిలో లేదు., ఆపై .
- ఒక ఫైర్ ఫాక్సు ఖాతా సృష్టించు పేజీని తెరిచేందుకు బటన్ క్లిక్ చేయండి.
- పేజీ దిగువన ఉన్న ఇప్పటికే మీకు ఖాతా ఉందా? సైన్ ఇన్ అవ్వండి"' లింక్ క్లిక్ చెయ్యండి.
- మీరు మీ కొత్త సింక్ ఖాతాను సృష్టించడానికి మీరు ఉపయోగించిన ఇమెయిల్ మరియు పాస్వర్డ్ ను నమోదు చేయండి.
- మీరు సైన్ ఇన్ చేసిన తరువాత, సింక్ మీ కనెక్ట్ పరికరాలు అంతటా మీ సమాచారాన్ని సమకాలీకరణ ప్రారంభించుతుంది.
మీ మొబైల్ పరికరాల కనెక్ట్ చేయడానికి, చూడండి:
- ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్ లు: Sync bookmarks, tabs, history and passwords on Android
- ఐప్యాడ్ ల, ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్ పరికరాలు: Sync bookmarks, logins and browsing history on FIrefox for iOS
సమకాలీకరణ నుండి ఒక పరికరం తొలగించు
- మెను విస్తరించేందుకు చిత్రం "new fx menu" ఉనికిలో లేదు. మెను బటన్ క్లిక్ చేయండి.
- మీ సమకాలీకరణ ఖాతా పేరుపై (సాధారణంగా మీ ఇమెయిల్ చిరునామా) సమకాలీకరణ ప్రాధాన్యతలను తెరవడానికి క్లిక్ చేయండి.
- క్లిక్ చేయండి. మీ పరికరం ఇకపై సింల్ చేయబడదు.