Firefox
Firefox
చివరిగా నవీకరించినది:
ఒకటికంటే ఎక్కువ జాల విహారిణి స్థాపించబడి ఉంటే, మీరు ఏదేని లంకెలపై నొక్కితే అవి మీ అప్రమేయ విహారిణిలో తెరవబడతాయి. ఈ వ్యాసం మీరు ఫైర్‌ఫాక్స్‌ను మీ అప్రమేయ విహారిణిగా ఎలా అమర్చుకోవచ్చో చూపిస్తుంది.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- నొక్కండి.
- ఫైర్‌ఫాక్స్ ఇప్పటికీ అప్రమేయ విహారిణి కాకపోతే డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఫైర్‌ఫాక్స్ చేస్తోంది కాదు - ఏమి చెయ్యాలి చూడండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- నొక్కండి.
- అప్రమేయ క్రమణికల అమర్పు విండో తెరుచుకుంటుంది.
- అప్రమేయ క్రమణికల అమర్పు విండోలో ఎడమవైపునున్న క్రమణికల చిట్టాలనుండి
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- నొక్కండి.
- విండోస్ అమరికలు యాప్ "అప్రమేయ యాప్స్ ఎంచుకో" తెరతో తెరుచుకుంటుంది.
- క్రిందకు వెళ్లి "జాల విహారిణి" ఎంపికపై నొక్కండి.
- ఉపయోగించదగ్గ విహారిణిల చిట్టాతో తెరచుకునే డయలాగులో "ఫైర్‌ఫాక్స్"పై నొక్కండి.
- ఇప్పుడు ఫైర్‌ఫాక్స్ మీ అప్రమేయ విహారిణిగా చూపించబడుతుంది. అమరికల విండోని మూసివేయడం ద్వారా మీ మార్పులను భద్రపరచండి.
గమనిక: మీ అప్రమేయ విహారిణిని మార్చడానికి, ఆ విహారిణి మద్దతు ప్రమాణపత్ర రచనను చూడండి.
అప్రమేయ విహారిణి (mozillaZine KB) నుండి సమాచారం ఆధారంగా