Firefox
Firefox
సృష్టించబడినది:
ట్రాక్ చెయ్యవద్దు అనే సౌలభ్యం అప్రమేయంగా ఆపివేసి ఉంటుంది, అంతరంగిక విహరణలో తప్ప. ట్రాక్ చెయ్యవద్దుని ఎల్లప్పుడూ వాడటానికి:
- టెంప్లేట్ "OptionsPreferences" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.
- ప్యానెలును ఎంచుకోండి.
- manage your Do Not Track settings నొక్కండి.
- Always apply Do Not Trackపై టిక్కుపెట్టండి.
- బొత్తం మీద నొక్కండి.
- టెంప్లేట్ "CloseOptionsPreferences" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.
- టెంప్లేట్ "OptionsPreferences" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.
- ప్యానెలును ఎంచుకోండి.
- ట్రాకింగ్ సంరక్షణ విభాగానికి వెళ్ళండి.
- నన్ను వెంబడించవద్దని ఆశిస్తున్నానని వెబ్‌సైట్లకు తెలిసేలా “ట్రాక్ చెయ్యవద్దు” అనే సూచనను పంపించు క్రింద, ఎల్లప్పుడూ అమరికను ఎంచుకోండి.
- టెంప్లేట్ "CloseOptionsPreferences" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.