Firefox
Firefox
చివరిగా నవీకరించినది:
గమనిక: రిఫ్రెష్ ఫీచర్ వాడుతున్నపుడు,మీ బుక్మార్క్లు, బ్రౌజింగ్ చరిత్ర, తెరిచిన ట్యాబ్లు, విండోస్, పాస్వర్డ్ లు, కుకీలు మరియు వెబ్ ఫారమ్ ఆటోఫిల్ సమాచారం భద్రపరచబడుతుంది. అయితే, మీ పొడిగింపులు మరియు థీమ్లు తొలగించబడతాయి మరియు మీ ప్రాధాన్యతలను రీసెట్ అవుతాయి.రీసెట్ ఫీచర్ వాడుతున్నపుడు, మీ బుక్మార్క్లు, బ్రౌజింగ్ చరిత్ర, తెరిచిన ట్యాబ్లు, విండోస్, పాస్వర్డ్, కుకీలు మరియు వెబ్ ఫారమ్ ఆటోఫిల్ సమాచారం భద్రపరచబడుతుంది.అయితే, మీ పొడిగింపులు మరియు థీమ్లు తొలగించబడతాయి మరియు మీ ప్రాధాన్యతలను రీసెట్ అవుతాయి. సెట్ ఫీచర్ వాడుతున్నపుడు, మీ బుక్మార్క్లు, బ్రౌజింగ్ చరిత్ర, తెరిచిన ట్యాబ్లు, విండోస్, పాస్వర్డ్, కుకీలు మరియు వెబ్ ఫారమ్ ఆటోఫిల్ సమాచారం భద్రపరచబడుతుంది.అయితే, మీ పొడిగింపులు మరియు థీమ్లు తొలగించబడతాయి;తెరిచిన ట్యాబ్లు, విండోస్ మరియు ట్యాబు సమూహాలు భద్రంగా ఉండవు;మరియు మీ ప్రాధాన్యతలను రీసెట్ చేస్తుంది. మరింత నేర్చుకోండి.