మీ ప్రొఫైల్ తప్పిపోయినట్టైతే దోష సందేశం, అని చూసినట్లయితే మీ ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ లోడ్ చేయడం సాధ్యపడదు. ఇది తప్పిపోయుండచ్చు లేదా ఆక్సేస్ చేయలేకపోవచ్చు అది సాధారణంగా ఫైర్ఫాక్స్ కనుగొనడానికి లేదా ప్రొఫైల్ను ఫోల్డర్ యాక్సెస్ చేయలేదని అర్థం. ఈ వ్యాసం మీరు ఈ లోపం చూసినట్లైతే ఏం చేయాలో వివరిస్తుంది.
విషయాల పట్టిక
మీరు తరలించి, నామకరణం, లేదా మీ ఫైర్ఫాక్సు ప్రొఫైల్ ను తొలగించడం
ఫైర్ఫాక్స్ మీ యూజర్ డేటాను మరియు సెట్టింగులు ఒక ప్రత్యేక ప్రొఫైల్ ఫోల్డరులో స్టోర్ చేస్తుంది మరియు మీరు ఫైర్ఫాక్సు ప్రారంభించిన ప్రతిసారీ ఈ ఫోల్డర్ నుండి సమాచారం లాగుతుంది. ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోల్డర్ లొకేషన్ కింద పేర్కొన్న %APPDATA%\Mozilla\Firefox\Profiles ~/.mozilla/firefox ~/Library/Application Support/Firefox/Profiles ఫోల్డరులో, ఈ సూచనలు నుండి తెలుసుకోవచ్చు.
ప్రొఫైల్ తరలించబడింది లేదా పేరు మార్చబడింది
మీరు మీ ప్రొఫైల్ పేరు తెలిస్తే, ఫైర్ఫాక్స్ కనుగొనబడుటకు క్రింది పద్ధతులను ప్రయత్నించండి.
- అసలు స్థానానికి ప్రొఫైల్ను ఫోల్డర్ తరలించండి.
- మీరు మార్చుంటే ప్రొఫైల్ అసలు పేరు పునరుద్ధరించండి.
- ప్రొఫైల్ మానేజర్ ఉపయోగించి ఒక కొత్త ప్రొఫైల్ ను స్రుష్టించండి. అది ఒక వివరణాత్మక పేరు ఇవ్వండి క్లిక్ బటన్ , మరియు మీరు కొత్త ప్రొఫైల్ ను సృష్టించు విజర్డ్ ముగించడానికి ముందు, మీరు తరలించిన లేదా పేరు మార్చిన ప్రొఫైల్ ఫోల్డర్ ను ఎంచుకోండి.
ప్రొఫైల్ తొలగించబడింది
మీరు తొలగించిన లేదా మీ ప్రొఫైల్ ఫోల్డర్ కోల్పోయినట్లైతే మరియు అది పునరుద్ధరణకి ఎటువంటి మార్గం లేకుంటే, ఒక కొత్త ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ సృష్టించడానికి ఈ పద్ధతుల్లో ఒకదానిని ఉపయోగించండి:
- మార్గం 1: ప్రొఫైల్ మేనేజర్ విజర్డ్ ఉపయోగించండి
ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించడానికి ఫైర్ఫాక్సు ప్రొఫైల్స్ సృష్టించడానికి మరియు తొలగించడానికి ప్రొఫైల్ మేనేజర్ ఉపయోగించండి వ్యాసంలో దశలను అనుసరించండి.
- మార్గం 2: profiles.ini ఫైలు మానవీయంగా తొలగించండి.
మీరు ప్రొఫైల్ మేనేజర్ యాక్సెస్ చేయడంలో సమస్యలు ఉంటే, మీరు ఒక కొత్త డిఫాల్ట్ ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ profiles.ini ఫైలు తొలగించడం ద్వారా, ఈ దశలను ఉపయోగించి సృష్టించవచ్చు:
- విండోస్ బటన్ క్లిక్ చేయండి మరియు క్లిక్ చేయండి.
- %appdata% రన్ బాక్స్ లో టైప్ చేయండి మరియు సరే నొక్కండి. దాచిపెట్టిన Application Data ఫోల్డర్ తెరుచుకుంటుంది.
- Mozilla ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- Firefox ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- తొలగించు (లేదా పేరు మార్చండి, ఉదాహరణకు, profiles.iniOLD) profiles.ini ఫైలు.
- విండోస్ స్టార్ట్ బటన్ నొక్కండి లేదా స్టార్ట్ మెనూ తెరవడానికి విండోస్ కీ ప్రెస్ చేయండి.

- విండోస్ ప్రారంభం స్క్రీన్ నుండి, డెస్క్టాప్ టైల్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ వీక్షణ తెరుచుకుంటుంది.
- డెస్క్టాప్ నుండి, చార్మ్స్ యాక్సెస్ చేయడానికి క్రింద కుడి చేతి మూలలో హోవర్ చేయండి.
- చార్మ్స్ ఎంచుకోండి. శోధన సైడ్బార్ తెరుచుకుంటుంది.
- %appdata% రన్ బాక్స్ లో టైప్ చేయండి మరియు సరే నొక్కండి. దాచిపెట్టిన Application Data ఫోల్డర్ తెరుచుకుంటుంది.
- Mozilla ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- Firefox ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- తొలగించు (లేదా పేరు మార్చండి, ఉదాహరణకు, profiles.iniOLD) profiles.ini ఫైలు.
- విండోస్ స్టార్ట్ బటన్ నొక్కండి లేదా స్టార్ట్ మెనూ తెరవడానికి విండోస్ కీ ప్రెస్ చేయండి.
- %appdata% టైప్ చేసి (మీరు టైప్ చేస్తున్నప్పుడు విండోస్ శోధన ప్రారంభమౌతుంది) మరియు ఎంటర్ కీ ప్రెస్ చేయండి. దాచిపెట్టిన Application Data ఫోల్డర్ తెరుచుకుంటుంది.
- %appdata% రన్ బాక్స్ లో టైప్ చేయండి మరియు సరే నొక్కండి. దాచిపెట్టిన Application Data ఫోల్డర్ తెరుచుకుంటుంది.
- Mozilla ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- Firefox ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- తొలగించు (లేదా పేరు మార్చండి, ఉదాహరణకు, profiles.iniOLD) profiles.ini ఫైలు.
మీరు Firefox మొదలుపెడితే, ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించబడుతుంది.
- (ఉబుంటు) స్క్రీన్ కుడి వైపు పైభాగంలో మెను క్లిక్ చేసి . ఒక ఫైల్ బ్రౌజర్ విండో కనిపిస్తుంది.
- {మెను చూడండి} మెను క్లిక్ చేసి ఇప్పటికే తనిఖీ లేదు ఉంటే ఎంచుకోండి {మెను షో హిడెన్ ఫైల్స్}.
- మెనూ క్లిక్ చేయండి మరియు ఎంచుకోండి ఒకవెల ఎంచుకోకపోతే.
- Mozilla ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- Firefox ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయండి.
- తొలగించు (లేదా పేరు మార్చండి, ఉదాహరణకు, profiles.iniOLD) profiles.ini ఫైలు.
మీరు Firefox మొదలుపెడితే, ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించబడుతుంది.
మీ యూజర్ ఫోల్డర్ కు ~/Library నావిగేట్ అవ్వండి:
- (OS X 10.6) డాక్ లో ఫైండర్ చిహ్నం క్లిక్ చెయ్యండి. మీ హోమ్ ఫోల్డర్ ఎంపిక చేయబడుతుంది, ( సాధారణంగా మీ Mac యూజర్ ఖాతా పేరు). విండో కుడి వైపున, దీన్ని తెరిచేందుకు లైబ్రరీ ఫోల్డర్ క్లిక్ చేయండి.
- (OS X 10.7 and above) డాక్ లో ఫైండర్ చిహ్నం క్లిక్ చెయ్యండి. మెను బార్ లో, ఎంపిక ను పట్టుకోండి లేదా alt కీ మరియు ఎంచుకోండి . మీ లైబ్రరీ ఫోల్డర్ కలిగి ఉన్న విండో తెరవబడుతుంది. మెను పై క్లిక్ చేయండి,
- అప్లికేషన్ మద్దత్తు ఫోల్డర్ లో క్లిక్ చేయండి, తరువాత ఫోల్డర్ కు Firefox వెళ్ళండి.
- profiles.ini ఫైల్ ను (లేదా, ఉదాహరణకు, profiles.iniOLD) తొలగించండి.
మీరు Firefox మొదలుపెడితే, ఒక కొత్త ప్రొఫైల్ సృష్టించబడుతుంది.
ప్రొఫైల్ లోడ్ చేయలేదు (mozillaZine KB) సమాచారానికి ఆధారం