Firefox
Firefox
చివరిగా నవీకరించినది:
కుకీలు అనేవి మీరు సందర్శించే వెబ్‌సైట్లు మీ కంప్యూటర్లో నిల్వ ఉంచే సైటు అభిరుచులు లేదా ప్రవేశ స్థితి వంటి సమాచారం. ఫైర్‌ఫాక్స్‌లో కుకీలను ఎలా చేతనం లేదా అచేతనం చేసుకోవాలో ఈ వ్యాసం వివరిస్తుంది.
నేను కుకీ అమరికలను ఎలా మార్చుకోగలను?
గమనిక: ఫైర్‌ఫాక్స్‌లో కుకీలు అప్రమేయంగానే చేతనమై ఉంటాయి.
మీ అమరికలను చూడటానికి లేదా మార్చుకోడానికి:
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
-
పానెల్ ని ఎంచుకోండి .
- ఫైర్ఫాక్స్ రెడీ: కు చరిత్ర కోసం కస్టమ్ సెట్టింగులు ఉపయోగించండి.
- కుకీలను చేతనించడానికి సైట్ల నుండి కుకీలను అనుమతించువెబ్‌సైట్ల నుండి కుకీలను అనుమతించు టిక్కు చేయండి, అచేతనం చేయడానికి టిక్కు తీసివేయండి.
- మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, మూడవ-పక్ష కుకీలను అనుమతించు అనేది ఎప్పటికీవద్దు అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, Third-party cookies and Firefox tracking protection చూడండి.
- కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
- ఎంతవరకు ఉంచాలి:
కాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
'నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు: మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
- ఎంతవరకు ఉంచాలి:
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెలును ఎంచుకొని కుకీలు, సైటు డేటా విభాగానికి వెళ్ళండి.
- కుకీలను చేతనం చేసుకోడానికి వెబ్‌సైట్ల నుండి కుకీలను, సైటు డేటాను అనుమతించు (సిఫారసుచేయబడింది) ఎంచుకోండి. కుకీలను అచేతనం చేయడానికి, కుకీలను, సైటు డేటాను నిరోధించు (కొన్ని వెబ్‌సైట్లు పనిచేయకపోవచ్చు) ఎంచుకోండి.
- మీరు కుకీలతో సమస్యలను పరిష్కరించుకోడానికి చూస్తున్నట్లయితే, మూడవ-పక్ష కుకీలను అనుమతించు అనేది ఎప్పటికీవద్దు అని లేకుండా చూసుకోండి. మరింత సమాచారానికి, Third-party cookies and Firefox tracking protection చూడండి.
- కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
- ఎంతవరకు ఉంచాలి:
కాలంచెల్లేంతవరకుకాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
నేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడునేను ఫైర్‌ఫాక్సును మూసివేసినప్పుడు: మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
- ఎంతవరకు ఉంచాలి:
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
-
- కుకీలను చేతనం చేసుకోడానికి వెబ్‌సైట్ల నుండి కుకీలను, సైటు డేటాను అనుమతించు ఎంచుకోండి. కుకీలను అచేతనం చేయడానికి, కుకీలను, సైటు డేటాను నిరోధించు ఎంచుకుని, నిరోధించాల్సిన రకం పక్కనున్న డ్రాప్-డౌన్ మెనును ఉపయోగించి ఏ రకం కుకీలను నిరోధించాలో ఎంచుకోండి.
- మరింత సమాచారానికి, Third-party cookies and Firefox tracking protection చూడండి.
- కుకీలను ఎంతకాలం భద్రపరచివుంచాలో ఎంచుకోండి:
- ఎంతవరకు ఉంచాలి:
కాలంచెల్లేంతవరకు: ప్రతీ కుకీ దాన్ని పంపిన సైటు నిర్ణయించిన గడువు తేదీ దాటిన తర్వాత తొలగించబడుతుంది.
'ఫైర్‌ఫాక్సు మూసివేసినప్పుడు: మీరు ఫైర్‌ఫాక్స్‌ను మూసివేసినప్పుడు మీ కంప్యూటర్లో నిల్వ చేయబడిన కుకీలు తొలగించబడతాయి.
- ఎంతవరకు ఉంచాలి:
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
వెబ్‌సైట్లు కుకీ దోషాలను చూపిస్తే
ఏదైనా వెబ్‌సైటు మీరు కుకీలను అంగీకరించడం లేదని దోష సందేశం చూపిస్తూంటే, వెబ్ సైట్లు చెప్పటానికి కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి - వాటిని అనుమతించు చూడండి.