ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అయింది లేదా స్పందించడం లేదు - పరిష్కరించడం ఎలా

Firefox Firefox చివరిగా నవీకరించినది: 100% of users voted this helpful

ఫైర్ఫాక్సు హ్యాంగ్ అయినప్పుడు,మీ క్లిక్ లకు స్పందించడం ఆపివేసినప్పుడు మరియు కీస్ట్రోక్ మరియు ఏదైనా చేయడం కనిపించ లేదు. అలాగే, ఒక "(ప్రతిస్పందించడం లేదు)" లేబుల్ టైటిల్ బార్ లో ప్రదర్శించబడుతుంది మరియు ఇది ఫైర్ఫాక్స్ విండో అయ్యాక మౌస్ కర్సర్ తిరిగే రాట్నంఇసుక గడియారం అయిపోతుంది. అలాగే, ఇది ఫైర్ఫాక్స్ విండో దాటినప్పుడు మౌస్ వేచి తిరుగుతున్న కర్సర్ అవుతుంది. ఈ వ్యాసం మీ ఫైర్ఫాక్సు హ్యాంగ్ జరిగిన దాన్ని బట్టి పరిష్కారాలను ఇస్తుంది.

ప్రత్యేకంగా ఈ వ్యాసం ప్రస్తావించని హ్యాంగింగ్ సమస్యలు పరిష్కరించడానికి, లేదా సూచించిన పరిష్కారాలు సమస్యను పరిష్కరించ లేకపోతే, చూడండి ట్రబుల్షూట్ మరియు ఫైర్ఫాక్సు సమస్యలను నిర్ధారించండి.

గమనిక:

రీసెట్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

రిఫ్రెష్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.

గమనిక: If you పనితీరు డేటా పంపినప్పుడు, మొజిల్లా మీ ఫైర్ఫాక్సు కోసం డేటాతో సహా క్రాష్ గుమికూడతుంది, రాబోయే సంస్కరణలకు ఫైర్ఫాక్స్ ఉత్తమంగా చేయడానికి సహాయపడుతుంది.

విషయాల పట్టిక

ఫైర్ఫాక్స్ యాదృచ్ఛిక సమయాల్లో హ్యాంగ్ అవుతుంది

ఫైర్ఫాక్స్ యాదృచ్ఛికంగా హేంగ్ అవుతుంటే మరియు ఒక నిర్దిష్ట చర్య తర్వాత (ఉదాహరణకు, ఒక ఫైల్ డౌన్లోడ్ లేదా ఫైర్ఫాక్సు వదిలిపెట్టడం), ఈ విభాగంలో పరిష్కారాలను ప్రయత్నించండి.

ఒక కొత్త ప్రదేశాల డెటాబేస్ సృష్టించు

ఆవర్తనంగా హ్యాంగ్ అయినప్పుడు, అది ఒక పాడైన ప్రదేశాలలో డెటాబేస్ వల్ల సంభవించవచ్చు.

సమాచారం: "ప్రదేశాల"ఫైళ్ళు ఉల్లేఖనలు, బుక్మార్క్లు, ఇష్టమైన చిహ్నాలు, ఇన్పుట్ చరిత్రను, కీలక పదాలు మరియు బ్రౌజింగ్ చరిత్రను (సందర్శించిన పేజీల రికార్డు) నిల్వచేస్తుంది.

ఒక కొత్త ప్రదేశాల డెటాబేస్ సృష్టించడానికి, ఈ క్రింది వాటిని చేయండి:

హెచ్చరిక: ఇది మీ బ్రౌజింగ్ చరిత్రను క్లియర్ చేసి మరియు రోజువారీగా బుక్మార్క్లు తొలగిస్తుంది.
  1. టెంప్లేట్ "ProfileFolder" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.
  2. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

    ఫైర్ఫాక్స్ పూర్తిగా మూసుకుపోయే వరకు వేచి ఉండండి.
  3. ఫైర్ఫాక్స్ ప్రొఫైల్ ఫోల్డర్లో, కనుగొని ఫైళ్లను పేరు places.sqlite కు places.sqlite.old మార్చండి మరియు places.sqlite-journal కు places.sqlite-journal.old (ఒకవేల ఉంటే).
    • ఒక ఫైలు పేరును, దానిపై రైట్ క్లిక్ చేసి మరియు మెను నుండి పేరు ఎంచుకోండి ఒకసారి దానిపై ఎంచుకోవడానికి క్లిక్ చేసి మరియు ఇది క్లిక్ చేసి, ఆపై సవరించదగినదిగా చేయడానికి ఫైల్ పేరు లో రెండవసారి క్లిక్ చేయండి .అప్పుడు దాని పేరు చివర .old జోడించండి.
  4. చివరగా, ఫైర్ఫాక్స్ తిరిగి తెరవండి.
    • ఫైర్ఫాక్స్ తిరిగి తెరచినప్పుడు కొత్త ప్రదేశాలలో డెటాబేస్ సృష్టిస్తుంది . మీ బ్రౌజింగ్ చరిత్ర పోతుంది కానీ ఫైర్ఫాక్స్ స్వయంచాలకంగా ఇటీవల బ్యాకప్ ఫైల్ నుండి మీ బుక్మార్క్లు దిగుమతి చేస్తుంది.

హార్డ్వేర్ త్వరణం ఆపివేయి

కొన్ని గ్రాఫిక్స్ కార్డ్ మరియు గ్రాఫిక్స్ డ్రైవర్ అమర్పులు తో, హార్డ్వేర్ త్వరణం ఉపయోగిస్తున్నప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు. You can try turning off hardware acceleration to see if it fixes the problem. మీరు ఆ సమస్య పరిష్కరించబడిందని చూడటానికి హార్డ్వేర్ త్వరణం ఆఫ్ చేసి ప్రయత్నించండి.

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. Advanced ప్యానెల్ ఎంచుకోండి మరియు టాబ్ General.
  3. Uncheck అందుబాటులో ఉన్నప్పుడు హార్డ్వేర్ త్వరితం ఉపయోగించండి.
  4. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  5. మీ సాధారణంగా మార్గంలో ఫైర్ఫాక్స్ ను ప్రారంభించండి.

ఇకపై సమస్య సంభవించకుంటే, హార్డ్వేర్ త్వరణం కారణం అవ్వచ్చు. మీరు మీ గ్రాఫిక్స్ డ్రైవర్లు నవీకరించడం ద్వారా ఇది పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు లేదా కేవలం హార్డ్వేర్ త్వరణం లేకుండా అమలు చేయవచ్చు.

మీ ప్లగిన్లు ట్రబుల్షూట్ చేయండి

జావా వంటి ప్లగిన్లను ఉపయోగించే సైట్లు, అడోబ్ రీడర్, లేదా ఫ్లాష్ ఫైర్ఫాక్స్ హేంగ్ కు కారణమవుతుంది. ప్లగిన్లు ట్రబుల్షూటింగ్ సమాచారం కోసం మరియు లేదో ఒక ప్లగ్ఇన్ మీ సమస్యను నిర్ణయించడానికి, ఈ సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి ఫ్లాష్ లేదా జావా వంటి ప్లగిన్లు సమస్యలను ట్రబుల్షూట్ చేయడానికి వ్యాసం చూడండి.

నకిలీ సెషన్ తొలగించి ఫైళ్లు పునరుద్ధరించు

ఫైర్ఫాక్స్ నెమ్మదిగా స్పందించవచ్చు లేదా దాని సెషన్ పునరుద్ధరణ ఫైలు యొక్క బహుళ కాపీలు స్రుష్టంచుంటే హ్యాంగ్ అవుతుంది.

  1. మీ ప్రొఫైల్ ఫోల్డర్ తెరవండి :

    ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ మీద క్లిక్ చేయండి ఫైర్ఫాక్సు, కి వెళ్ళండి సహాయం మెనుమెనూబార్ మీద, క్లిక్ సహాయం మెనుఫైరుఫాక్సు విండో ఎగువన, మెనూ మీద క్లిక్ చేయండి సహాయం మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుచుకుంటుంది.మెను బటన్ క్లిక్ చేయండి New Fx Menu, సహాయం మీద క్లిక్ చేయండి Help-29 మరియు ఎంచుకోండి ట్రబుల్షూటింగ్ సమాచారం. ట్రబుల్షూటింగ్ ఇన్ఫర్మేషన్ టాబ్ తెరుస్తుందికుంటుంది.

  2. అప్లికేషన్ బేసిక్స్ కింద విభాగం, క్లిక్ ఫోల్డర్లో చూపించుశోధినిలో చూపించుఓపెన్ డైరెక్టరీ. మీ ప్రొఫైల్కు ఒక విండో ఫైళ్లుఫోల్డర్ తెరవబడుతుంది.
  3. గమనిక: మీరు ఫైరుఫాక్సు తెరవడానికి లేదా ఉపయోగించడానికి పోతే, సూచనలను అనుసరించండి ఫైర్ఫాక్స్ తెరవకుండానే మీ ప్రొఫైల్ ను కనుగొనడం.

  4. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  5. {ఫైల్ మార్గం sessionstore.js} ఫైలు మరియు ఏ కాపీలున్నా sessionstore-1.js, sessionstore-2.js వంటివి గుర్తించి మరియు తొలగించండి.

పిఎసి అమలు మార్చండి

మీరు ప్రాక్సీ ఆటో కాన్ఫిగ్ ఫైలు ఉపయోగించి ఉంటే (పిఎసి), మీరు ఉనికిలో లేని సైట్లు లేదా మీరు ఇటీవల తెరవని సైట్ల లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు. మీరు ఒక ఆటోమేటిక్ ప్రాక్సీ రూపకరణపు ఫైలు ఉపయోగించారని నిర్ణయించటానికి:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. పానెల్ ను Advanced ఎంచుకోండి.
  3. Network టాబ్ ను ఎంచుకోండి.
  4. నొక్కండి Settings.... కనెక్షన్ సెట్టింగులు డైలాగ్ కనిపిస్తుంది.
  5. ఒకవేల స్వయంచాలక ప్రాక్సీ కాన్ఫిగరేషన్ URL ఎంచుకున్నట్లయితే, మీరు ఒక ఆటోమేటిక్ ప్రాక్సీ రూపకరణపు ఫైలు ఉపయోగిస్తున్నారు. ఈ సెట్టింగ్ని ఆపివేస్తే ఇంటర్నెట్ యాక్సెస్ నుండి మీరు నిరోధించబడుతారు. బదులుగా, మీ నెట్వర్క్ నిర్వాహకునికి ఈ తాత్కాలిక పరిష్కారాన్ని అందించండి.
  6. Cancel నొక్కండి.

ఫ్లాష్ వీడియోలు ఆడుతున్నప్పుడు ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అవుతుంది

ఫ్లాష్ వీడియోలను ప్లే చేయడం వల్ల ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అవుతుంటే చూడండి.

చాలా కాలం ఉపయోగించిన తర్వాత ఫైర్ఫాక్సు హ్యాంగ్ అవుతుంది

ఫైర్ఫాక్స్ నవీకరణించు

తాజా ఫైర్ఫాక్సు వెర్షన్లు ముఖ్యంగా దీర్ఘ సెషన్స్ సమయంలో, మెమొరీ వినియోగానికి మెరుగుపరచడం కలిగి ఉంటుంది. కొత్త వెర్షన్ కు ఫైర్ఫాక్స్ అప్డేట్ చేయండి

ఫైర్ఫాక్స్ పునఃప్రారంభించు

ఎక్కువ సమయం తెరచి ఉంచడం వల్ల ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు. సమస్యను పరిష్కరించడానికి, ఫైర్ఫాక్సు పునఃప్రారంభించు.

మీరు క్రమం తప్పకుండా ఫైర్ఫాక్స్ తెరిచి ఉంచి మీరు వదిలిన చోటకే తిరిగివస్తే, మీరు ఫైర్ఫాక్సు సెషన్ను పునరుద్ధరించు లక్షణాన్ని ఉపయోగించవచ్చు. మరింత సమాచారం కోసం, చూడండి సెషన్ ఆకృతీకరించుట పునరుద్ధరించు.

మొదటి విండో లోడ్ చేస్తున్నప్పుడు ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అవుతుంది

సెషన్ వేగవంతంను పునరుద్ధరించు

మీరు పునరుద్ధరించడానికి అనేక టాబ్లు ఉంటే,ఆ సైట్ల లోడ్ చేస్తున్నప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు.టాబ్లు సెట్టింగులు లో టాబ్లు ఎంపిక చేసేవరకు లోడ్ చేయవద్దు టాబ్లు తనిఖీ చేయడాన్ని నిర్ధారించి కాబట్టి చివరిగా ఎంచుకున్న ట్యాబ్ మాత్రమే స్టార్ట్అప్లో లోడ్ అవుతుంది.

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. పానెల్ ను General ఎంచుకోండి.

టాబ్లు ఎంపిక చేసేవరకు లోడ్ చేయవద్దు టాబ్లు తనిఖీ చేయడాన్ని నిర్ధారించుకోండి.

ఫైళ్లు డౌన్లోడ్ లేదా చిత్రాలను సేవ్ చేసినప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు

మీరు ఒక ఫైల్ డౌన్లోడ్ లేదా ఒక చిత్రం సేవ్ చేయడానికి ప్రయత్నించునప్పుడూ ఫైర్ఫాక్స్ ఆగిపోతే, ఈ పరిష్కారాలను ప్రయత్నించండి:

డౌన్లోడ్ చరిత్రను క్లియర్ చేయి

ఒకవేల ,ఫైల్లను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీ డౌన్లోడ్ చరిత్రను చాలా పెద్దదిగా పెరిగితే ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు. డౌన్లోడ్ చరిత్రను క్లియర్ చేయడానికి:

  1. డౌన్ లోడ్ బటన్ క్లిక్ చేయండి fx20 download icon ఆపై క్లిక్ Show All Downloads చేయండి. లైబ్రరీ విండో తెరుచుకుంటుంది.
  2. డౌన్లోడ్ చరిత్రను తొలగించడానికి Clear Downloads క్లిక్ చేయండి.
  3. హాంగింగ్ ఆగిపోయిందని చూడటానికి కొన్ని నమూనా ఫైళ్లు డౌన్లోడ్ చేయండి.

వేరే డౌన్లోడ్ ఫోల్డర్ను ఎంచుకోండి

ఫైర్ఫాక్స్ గత డౌన్లోడ్ ఫోల్డర్ స్థానాం అందుబాటులో లేకుంటే ఆగిపోవచ్చు (e.g.ఒక షేర్డ్ వాల్యూమ్ లేదా USB డ్రైవ్). దీనిని పరిష్కరించడానికి:

  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. పానెల్ General ఎంచుకోండి.
  3. డౌన్ లోడ్ పేజీ లో, ఎంచుకోండి ఫైళ్లను సేవ్ చేయడానికి మరియు Browse బట్టన్ నొక్కండి.
  4. ఫోల్డర్ బ్రౌజ్ విండోలో, ఒక కొత్త ఫోల్డర్ స్థానాన్ని ఎంచుకోండి.
  5. "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.

మీరు ఇప్పుడు ఫైళ్లను డౌన్లోడ్ లేదా చిత్రాలను సేవ్ చేయగలరని చూడండి. ఇది పని చేస్తే, మీరు మీ ఫైర్ఫాక్సు సెట్టింగులు వెళ్లవచ్చు, మీరు అనుకుంటే, మరియు ఎంచుకోండి Always ask me where to save my files.

మీరు నిష్క్రమించినప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు

కొన్నిసార్లు మీరు Firefox మూసివేసినప్పుడు, ఇది స్పందించడం ఆపడానికి మరియు ఏ ఫైర్ఫాక్సు విండోలు తెరవలేనప్పటికీ మెమరీలో ఉండిపోవచ్చు. ఇది దాన్ని తెరవడానికి తదుపరి సమయం పని నుండి ఫైర్ఫాక్స్ నిరోధించవచ్చు లేదా మీరు ఒక లోపము సందేశంతో "మూసివేయి ఫైర్ఫాక్స్" డైలాగ్ బాక్స్ చూడవచ్చు, ఫైర్ఫాక్స్ ఇప్పటికే అమలులో ఉంది, కానీ స్పందించడం లేదు.ఫైర్ఫాక్సు యొక్క ఒక నకలు అప్పటికే తెరిచి ఉంది. అప్పుడు మీరు అన్ని ఫైర్ఫాక్సు ప్రక్రియలు ఆపివేయాలి లేదా మీరు ఫైర్ఫాక్సు తిరిగి ప్రారంభించేందుకు ముందు కంప్యూటర్ పునఃప్రారంభించాలి (ఇతర కారణాలు మరియు పరిష్కారాలు కోసంఫైర్ఫాక్స్ ఇప్పటికే అమలులో ఉంది కానీ స్పందించడం లేదు" లోపం సందేశం - దాన్ని ఏలా పరిష్కరించాలి చూడండి).

ఫైర్ఫాక్సును పూర్తిగా మూసివెయ్యండి

  1. ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. డౌన్ లోడ్ విండో వంటి ఏవైనా మిగిలిన డైలాగ్ బాక్సులను లేదా ద్వితీయ విండోలను మూసివెయ్యండి.


నిష్క్రమణ వద్ద మెమరీలో ఉన్న ఫైర్ఫాక్స్ ప్రక్రియలలో ఒక పునరావృత సమస్య ఉంటే, క్రింది పరిష్కారాలు ప్రయత్నించండి.

మీ పొడిగింపులు ట్రబుల్షూట్

ఒక సమస్యాత్మక పొడిగింపు సమస్యకు కారణమవుతుంది,ఆపివేయడం లేదా పొడిగింపును తీసివేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. తప్పు పొడిగింపులు వల్ల సమస్యలు నిర్ధారించడంలో మరియు ఫిక్సింగ్ గురించి సమాచారం కోసం, సాధారణ ఫైర్ఫాక్స్ సమస్యలు పరిష్కరించడానికి పొడిగింపులు, థీమ్లు మరియు హార్డ్వేర్ త్వరణం సమస్యలను పరిష్కరించండి వ్యాసం చూడండి.

అప్డేట్ లేదా జావా ప్లగిన్ ఆపివేయి

కొన్నిసార్లు జావా అప్లికేషన్లు నిష్క్రమణ తర్వాత నిలదొక్కుకోలేక ఫైర్ఫాక్స్ ప్రక్రియలో కారణమవుతుంది. మొజిల్లా యొక్క ప్లగిన్ చెక్ పేజీకి వెళ్ళడం ద్వారా తాజా వెర్షన్ జావా నవీకరించుటకు ప్రయత్నించండిలేదా, మీకు జావా ప్లగిన్ అవసరం లేకపోతే, మీరు ఫైర్ఫాక్సు మేనేజర్ యొక్క ప్లగిన్లు పానెల్ నుండి దాన్ని ఆపివెయవచ్చు. మరింత సమాచారం కోసం, చూడండి వెబ్సైట్లలో ఇంటరాక్టివ్ కంటెంట్ను వీక్షించేందుకు జావా ప్లగ్ఇన్ ఉపయోగించండి.

మీ ఇంటర్నెట్ భద్రతా సాఫ్ట్వేర్ ట్రబుల్షూట్ చేయి

కొన్ని ఇంటర్నెట్ భద్రతా సాఫ్ట్వేర్ మధ్య పరస్పర సంబంధాలు (ఫైర్వాల్, వ్యతిరేక వైరస్ సాఫ్ట్వేర్) కొన్ని వ్యవస్థలు ఆగిపోవడానికి కారణమని నివేదించబడింది. మీరు హ్యాంగ్ దూరంగా వెళ్ళడాన్ని చూడటానికి మీ ఫైర్వాల్ ఆకృతీకరించుటకు ప్రయత్నించవచ్చు.

థింక్ప్యాడ్ లో నిద్రాణస్థితికి నుండి మళ్ళీ రెస్యూం చేసినప్పుడు ఫైర్ఫాక్స్ ఆగిపోవచ్చు

నిద్రాణస్థితికి నుండి విండోస్ స్థంబనకు మరియు ఫైర్ఫాక్సు అనేక నిమిషాలు ఆగిపోవటానికి ఇది ముందే వ్యవస్థాపించబడిన "థింక్ వింటేజ్ టెక్నాలజీస్ పవర్ మేనేజర్ 6" యొక్క ఒక సమస్య కారణంగా కావచ్చు.ఈ పరిష్కరించడానికి సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి.మరొక ఎంపికను లెనోవా మద్దతు వెబ్సైట్ మీద సాఫ్ట్వేర్ యొక్క తరువాతి వెర్షనుల కోసం తనిఖీ చేసి మరియు ఆ సమస్య పరిష్కరిస్తంటే చూడండి. మరిన్ని వివరాల కోసం బగ్ 1106202 చూడండి.

Firefox hangs (mozillaZine KB)నుండి సమాచారాన్ని ఆధారంగా తీసుకోబడింది

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి