ఫైర్‌ఫాక్స్‌ను సరికొత్త వెర్షనుకు తాజాకరించుకోవడం
ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా తనంత తానే తాజాకరించుకుంటుంది కానీ మీరు ఎప్పుడైనా మానవీయంగా కూడా తాజాకరించుకోవచ్చు. విండోస్, మ్యాక్ లేదా లినక్స్‌లో ఫైర్‌ఫాక్స్‌ను ఎలా తాజాకరించుకోవాలో తెలుసుకోండి.
మాక్ లో ఫైర్ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం చేయు విధానం
ఈ వ్యాసం మాక్ లో ఫైర్ఫాక్స్ దింపుకోలు మరియు స్థాపితం ఎలా చేయాలో వివరిస్తుంది.
విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దించుకుని స్థాపించుకోవాలి?
ఈ వ్యాసం విండోస్‌లో ఫైర్‌ఫాక్సుని ఎలా దింపుకుని, స్థాపించుకోవాలో వివరిస్తుంది.
ప్రొఫైల్లు - ఫైరుఫాక్సు మీ బూక్మర్క్స్ , పాస్స్వోర్డ్స్ మరియు ఇతర వినియోగదారు సమాచారాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది
ఫైర్ఫాక్స్ ఒక ప్రొఫైల్ ఫోల్డర్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని మరియు సెట్టింగులను భద్రపరుస్తుంది. ఈ వ్యాసం మీ ప్రొఫైల్ మరియు దాన్ని ఎలా గుర్తించడం వంటి వివరాలు వివరిస్తుంది.
ఫైర్ఫాక్స్ పాత వెర్షన్‌ను స్థాపించుకోండి
సాధారణంగా ఫైర్‌ఫాక్స్ సమస్యలు దానిని డౌన్‌గ్రేడ్ చేయడం వల్ల పరిష్కారమవవు. ఈ వ్యాసం మీకు ఫైర్‌ఫాక్స్ పాత వెర్షన్ల లంకెలను మరియు డౌన్‌గ్రేడు చేయడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది.
లినక్స్‌లో ఫైర్ఫాక్స్ స్థాపించుకోవడం
లినక్స్‌లో ఫైర్ఫాక్స్ ఎలా స్థాపించుకోవచ్చో ఈ వ్యాసం చూపిస్తుంది.
మీరు ఏ ఫైర్‌ఫాక్సు రూపాంతరం వాడుతున్నారో తెలుసుకోండి
మీరు ఏ ఫైర్‌ఫాక్సు రూపాంతరం వాడుతున్నారో, ఒక సమస్యను పరిష్కరించడానికి సహాయం లేదా ఫైర్‌ఫాక్సు తాజాపరచబడినదా అనేవి తెలుసుకోండి.
ఫైర్ఫాక్స్ ప్రొఫైల్స్ లో సమాచారాన్ని బ్యాకప్ మరియు పునరుద్ధరించు
ఫైర్‌ఫాక్స్ ఒక ప్రొఫైల్ సంచయములో మీ వ్యక్తిగత సమాచారం, అమరికలను నిల్వ చేస్తుంది. ముఖ్యమైన డేటాని ఎలా బ్యాకప్ చేయాలో, పునరుద్ధరించాలో తెలుసుకోండి.
ఫైర్ఫాక్సు ప్రొఫైల్స్ సృష్టించడానికి మరియు తొలగించడానికి ప్రొఫైల్ మేనేజర్ ఉపయోగించండి
ఫైర్ఫాక్సు ఒక ప్రొఫైల్ను ఫోల్డర్ లో మీ వ్యక్తిగత సమాచారం మరియు సెట్టింగులను నిల్వ ఉంచుతుంది. వివిధ ప్రొఫైళ్ళతో పని చేయడానికి ప్రొఫైల్ మేనేజర్ ఉపయోగించడం తెలుసుకోండి.
మీ కంప్యూటర్ నుండి ఫైర్ఫాక్స్ అన్ఇన్స్టాల్ చేయండి
మీ కంప్యూటర్ నుండి ఫైర్‌ఫాక్స్ అనువర్తనాన్ని తొలగించడం మరియు ఫైర్‌ఫాక్స్ స్టోర్ లో వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడం ఎలాగో ఈ వ్యాసం వివరిస్తుంది.
ముఖ్య విషయం: విండోస్ XP, విస్టాలకు ఫైర్‌ఫాక్స్ తోడ్పాటు ముగిసినది
ఫైర్‌ఫాక్స్ వెర్షను 52.9.0esr విండోస్ XP, విండోస్ విస్టాలకు చివరి తోడ్పాటునిచ్చే విడుదల. ఈ నిర్వాహక వ్యవస్థలకు ఇకనుండి ఏ విధమైన భద్రతా నవీకరణలు అందించబడవు.